నేను కూడా సెలబ్రిటీ అయ్యానోచ్...!
అర్ధం కాలేదు కదా!
ఎవరైతే సెలబ్రిటీ లు ఉంటారో వాళ్ళకి అభిమానులు ఉంటారు.
అదే సమయం లో వాళ్ళని ద్వేషించే వాళ్లు ఉంటారు.
మనం రోజు చూస్తూ ఉంటాం ఒక హీరో ని ఒకడు తిడతాడు ,ఒకడు ప్రాణమిస్తాడు,
గొప్ప గొప్ప నాయకులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు.
అలా ద్వేషించే వాళ్ళు రకరకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు,
Ex:తప్పులని వెదుకుతారు ,కానీ ఎలా సరిచేయ్యాలో వాళ్ళకి తెలియదు
వాళ్ళని వాల్లే గొప్ప వాళ్లు అనుకుంటారు,ఇతర గొప్ప వాళ్ళని చూసి తట్టుకోలేక ఒర్వలేకుండా వాళ్ళ కసి ని
వెళ్లగక్కడం,
actual గా నా బ్లాగ్ ఇలాంటి వాళ్లు, నాతో పోల్చుకొని నేనెలాగ మారుదామనుకుంటున్నానో అలాగా నైనా మారే
ప్రయత్నం చేస్తారేమో అని ఉద్దేశ్యం..!
ఒక మనిషి లో ఉండే ప్రేమ శాతాన్ని పెంచడం...!
నా బ్లాగ్ మొదటి నెల అనుభవం లో నా బ్లాగ్ చూసినవారు ఓకే అనుకోని ఉండొచ్చు ..1
అందుకే ఆ మొదటి నెల నా అనుభవాలు లో శ్యామలీయం వంటి పెద్ద వారు నన్ను ఆశీర్వదించారు..!
ఆతర్వాత మరో నెల తర్వాత ఈ పోస్ట్ రాస్తున్నాను..!
ఇది రాసేటప్పుడు వరూధిని అలియాస్ జిలేబి గారు గుర్తొచ్చారు...!
ఎందుకంటే వెల్కం బెక బెక ! ముందు ముందుంది ముసళ్ళ పండగ !! అని కామెంట్ పెట్టారు కొంచెం వెటకారంగా
కాని తను చెప్పింది నిజమని తెలియడానికి నాకు ఎక్కువ రోజులు పట్టలేదు...!
నేను నిన్న నన్ను పాజిటివ్ గా స్పందించిన బ్లాగ్ చదువరుల గురించి మాత్రమే విన్నవించుకున్నాను...!
కాని చదువరుల్లో మరో భిన్నమైన కోణం కలిగిన వారు కూడా ఉంటారని నాకు తెలిసింది ...!
ఎవరైనా ఎవరినైనా విమర్శించొచ్చు!కాని విమర్శ వ్యక్తి లో మార్పు తెచ్చేది గా ఉండాలి ...కాని తన ఇగో హర్ట్
అయ్యేలా ఉండకూడదు ...అనేది నా ఉద్దేశ్యం...
ఎవరో నా బిర్యాని పోస్ట్ కు Anonymus కొంచెం ఇబ్బందికరమైన భాష ను ఉపయోగించడం జరిగింది.అంతకు
ముందు నా బ్లాగ్ లో కామెంట్ మోడరేషన్ లేదు ,కాని ఆ కామెంట్ వల్ల నా బ్లాగ్ లో అది పెట్టడం
జరిగింది..
కాని Anonymus ఆ భాష ను ఉపయోగించినా మంచి విలువైన సలహా ఇచ్చాడు ... బ్లాగ్ లో పోస్ట్ రాసేంత
సమయం లో "బిర్యానీ ఇచ్చి రావచ్చని ...! ఇక్కడేం చేస్తున్నావని"
నిజంగా తనకి అంత మంచి సహృదయం ఉన్నందుకు.. !వారి పట్ల తన సహాయతను నా పైనకోపం తో
వెళ్ళగక్కాడు..! నేను అనుకునే వాడిని అందరు నా లాంటి స్వార్ధ పరులు ఉంటారని,ఆ పోస్ట్ లో నేను చేసిన తప్పు
గురించి రాసుకున్నాను,
ఇకనుండి అలా చేయకూడదనే ఆ పోస్ట్ కూడా రాసుకున్నాను,
ఇంకొకటి బుగ్గలను బూరేలతో పోల్చినపుడు బర్గర్ తో పోల్చకూడదంటా?
సరే దానిని విమర్శించోచ్చు కాని పబ్లిష్ చేయడానికి వీలు కాని Anonymus కామెంట్స్ ఎందుకు చేస్తారు ...
నేనవరిని ఏమి అనలేదే?
టెలిఫోన్ నుండి మారిపోయి స్మార్ట్ ఫోన్ వాడే మనం, బూరెలు తినడం మాని వేసి బర్గర్ లు తినే మనం ...
బుగ్గలను బర్గర్ తో పోల్చకూడదా?కొత్త నీరు ను స్వీకరించలేక పోతున్నారా?
లేకపోతే ఈబ్లాగ్ వరల్డ్ లో ఇంకా గ్రూప్ లు ఉన్నాయా ?
అసలేం జరుగుతుందో ఇక్కడ నాకు ఏమి అర్ధం కావడం లేదు?అసలు నా జీవితం లో నా పైన ఇలాంటి కామెంట్ లు
వస్తాయని నేను అనుకోలేదు..."చీకట్లో మనిషి ఇంత క్రౌర్యంగా ఉంటాడా?"
మరోAnonymus గారు నా బ్లాగ్ కి blogspot వాళ్ళ స్పేస్ వేస్ట్ అని.. అది నిజం కావచ్చు...కాని నేనేం చెయ్యలేను
నా గురించి నేను రాసుకోవడం తప్పా...?
నీకు గుర్తుందా నీ చిన్నపుడు నీ టెడ్డి బేర్ గురించి నువ్వు చెప్పే ప్రతికథ నేను వినే వాడిని
అనే పోస్ట్ నాకు చాలా నచ్చిన పోస్ట్...
దీనికి Anonymus:నిజంగా మీ బ్లాగ్ సూపర్ గా ఉండండి! ఈపోస్ట్ నిజంగా కన్నీళ్ళు తెప్పించింది నాకు
అని చాలా మంచి కామెంటు చేసారు
మంచి వెనక చెడు ,చెడు వెనక మంచి ఎక్కడైనా ఉంటుందని తెలుసు ....
కాని ఇక్కడ కూడా ఉందని ...గతం లో మహా యుద్దాలే జరిగాయని తెలిసింది...
కొత్త బ్లాగర్లను ర్యాగర్లు ర్యాగింగ్ చేసే వారని...నేను నిన్న కొన్ని తెలుగు బ్లాగులను చూస్తే తెలిసింది...
ఏది ఏమైనా నేను నా బ్లాగ్ లో నా గురించే రాసుకుంటాను ...నేనెవరిని కించ పరిచే ఉద్దేశ్యం నాకు లేదు...
నాకు ఒక పద్ధతి గా రాసే తెలుగు రాక పోవచ్చు ,కావున దానిలోని భావాన్ని చూడండి లేకపోతే వదిలెయ్యండి
ఇకనుండి నా బ్లాగ్ లో నెల నెల నా అనుభవాలు రాయకూడదు ..అని నిర్ణయించుకున్నాను,ఎందుకంటే కామెంట్
అంటేనే కామెంట్ ,ఇలాంటి అనుభవాలు దరిదాపుగా అందరు ఎదుర్కొనే ఉండి ఉంటారు...అందుకే చాలా మంది
వారి బ్లాగ్స్ లో కామెంట్ మోడరేషన్ పెట్టుకున్నారు...
కాని నా బ్లాగ్ లో నేను కామెంట్ మోడరేషన్ తీసివేసే రోజులు రావాలని కోరుకుంటున్నాను...!
బ్లాగ్ లకు రక్షణ ఉండాలి అని కోరుకుంటున్నాను...!
కామెంట్ మరియు చర్చ అంటే విమర్శించితే తప్పు -ప్రశంసించితే ఒప్పా..? లో కామెంట్స్ ఒకసారి
చూడండి,
చివరగా....
నా బ్లాగ్ లోని ఆండ్రాయిడ్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకున్నవారికి ధన్యవాదములు...
మీరు కోరినట్టే subscribe me ఆప్షన్ పెట్టడం జరిగింది ,గమనించగలరు,
ప్రతి ఒక్కరికి ధన్య వాదములు...

రేపటి నుండి నా బ్లాగ్ లో "ప్రేమ శాతం నా లైఫ్ సీరియల్ "
మీరు తెలుగులో చాలా బాగా మీ ఫీలింగ్స్ ఆవిష్కరిస్తున్నారు కనుక ఇక ఆ సంశయం అవసరం లేదు. మీరిలాగే మరిన్ని మంచిపోస్టులను వ్రాయాలని కోరుతున్నాను.
ReplyDeleteబయట ప్రపంచంలో ఉన్నట్లే బ్లాగు ప్రపంచంలోనూ మంచి వాళ్లూ చెడ్డవాళ్లూ ఉన్నారు. కావాలని క్రిటిసైజ్ చేసి మనలను వెనుకడుగు వేయించాలనే కొందరు అతితెలివిగలవారున్నారు.
గ్రూపులున్నాయట. కానీ నాకు ఇంతవరకు ఎవరు ఏ గ్రూపో ఆ గొడవలెప్పుడు జరిగాయో తెలీదు. తెలుసుకోలేదు . తెలుసుకోవాలని లేదు. మీరు కూడా తెలుసుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.
ఎవరేమన్ననూ తోడు రాకున్నానూ అన్నట్లుగా మీ అభిప్రాయం సరయినదని నిర్ధారించుకుంటే లక్ష మంది వ్యతిరేకించినా మీ అభిప్రాయాన్ని ఆవిష్కరించండి నిర్భయంగా. అదే సందర్భంలో మీకన్నా చిన్నవారు ఏ కొద్ది తప్పును మీకు ఎత్తి చూపినా మీకర్ధమైతే వెంటనే మార్చుకోవడానికి సంకోచించకండి. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలీవు గనుక నిరంతరం అందరం విద్యార్ధులమే.
ఎంతో అనుభవంతొ జిలేబి గారు చెప్పిన ముందుంది ముసళ్లపండగ వెటకారం కాదు అనుభవాన్ని మీకు జాగరూకత కోసం చెప్పి ఉంటారు. బ్లాగులోకంలో వరూధిని గారిదో శైలి. కొన్ని సార్లు నాకూ వారి కామెంట్లు అర్ధం కావు. కానీ ఆమె బ్లాగర్ల మంచి కోరేవారేనన్నది నిస్సందేహం. ముసళ్లు ఎప్పుడూ ఉంటాయి మనుషులెప్పుడూ అన్నింటినీ తట్టుకుని ముందడుగే వేయాలి.
మీరు ఇలాంటివి ఎలాగూ చాలా ఎదుర్కోవాలి గనుక వాటిని తట్టుకుని ముందడుగు వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు శ్రీనివాస్ గారు.
ధన్యవాదములు,కొండల రావు గారు....మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ,సుధీర్గ కామెంట్ చేసినందులకు....నేను మీ లాంటి శ్రేయోభిలాషులు ,పెద్దల సూచనలను తప్పకుండా తీసుకుంటాను,మీ అభినందనలకు మరొకసారి ధన్యవాదములు,మీ మార్గదర్శక కామెంట్ నూతన తెలుగు బ్లాగ్ లకు మరియు ఉనికి కోల్పోకుండా ఉంచుతుందని నిజంగా నమ్ముతున్నాను...కృతజ్ఞతలు...
Delete
ReplyDeleteఈ జిలేబి ఎవరండీ బాబు ! ! మరీ ఇట్లా జ్యోస్యం చెప్తుంది ??
జిలేబి
కదా జిలేబి!
Delete