ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Tuesday, November 11

మనం ఎవరినైనా గెలవాలి అంటే ముందు మనం వాళ్ళ ఇగో ని సంతృప్తి పరచాలి!

05:20 Posted by srinivas 2 comments
నేను ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను...!

మనం ఎవరినైనా గెలవాలి అంటే ముందు మనం వాళ్ళ ఇగో ని సంతృప్తి పరచాలి!

అపుడు వాళ్లు మనల్ని ఎప్పటికి అడ్డుకోరు,

ఒకవేళ మనం వాళ్ళ ఇగోకి అడ్డంగా మన ఇగో ని పెట్టేస్తే...!

ఇక మనం ఎప్పటికీ, వాళ్ళని గెలవలేము,

ఎందుకంటే ఇద్దరి అహాలు అడ్డం వస్తాయి.



నాకు తెలిసి జనాలు మనలని బ్రేక్ పాయింట్ వరకు మనల్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు ,

అపుడు మనం కొంచెం తగ్గి వాళ్ళ ఇగో ని సంతృప్తి చెందించామనుకోండి,

వాళ్లు చివరకు మన వైపుకు రాక తప్పరు..!



ఇక అమ్మాయి/ఇంటావిడ విషయానికొస్తే...

2 comments:

  1. Replies
    1. Chiranjeevi Y గారు థాంక్స్ అండి స్పందించినందుకు

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..