ఏం చేసానో తెలుసు కోవాలని ఉందా?
పంది లాగ తిన్నాను,
తిన్నాను సరే ...! తిన్నా కాని ఇవి చెయ్యొచ్చు
- పార్సెల్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు (లేదు )
- డబ్బులు ఇవ్వచ్చు (లేదు)
- దగ్గరలో ఎదో ఒక తినేపదార్థము కొనివ్వచ్చు(లేదు)
- జాలి పడొచ్చు(అవును ఇదే చేసాను).....అందుకే ఇది రాసాను
already నాకు మానవత్వం లేదు అని పాత పోస్ట్ లోనే తిట్టుకున్నాను
Note:అసలు వాస్తవానికి వాళ్ళను గుర్తించనైనా గుర్తించలేదు,
అందుకే గుర్తు కుడా రాలేదు తినే సమయానికి
అందుకే గుర్తు కుడా రాలేదు తినే సమయానికి
అంటే కనీసం ఛీ...!నేను ఒక మనిషినేనా ? అని తిట్టుకోనేందుకు కూడా అర్హుడిని కానా?
మీరు నాలా చెయ్యకండేమ్?(అంటే తిట్టుకోకన్డేం?)
mee blog mee gurinchi rasthunnaraa?leka janalu ilagunnaru ani ratshunnaraa?
ReplyDeleteAnonymous గారు !స్పందించినందుకు కృతజ్ఞతలు!ఇందులో ప్రతి పోస్ట్ నా గురించి మాత్రమే రాసుకుంటున్నది ! ఎవరిని ఉదేశించినది కాదు..!నా లాంటి వాళ్ళను చాల మందినే చూసాను ...కనీసం వారు మారతారేమోనని!నా లాగా!
Delete