ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Wednesday, November 19

అమ్మనెందుకు గౌరవించాలి?

అమ్మనెందుకు గౌరవించాలి...
ఈసృష్టి లో మనకోసం అన్ని త్యాగం చేసేది అమ్మ!
మన ఆనందం లోనే తన ఆనందం వెతుక్కోనేది
మనం ఏ మాత్రం ఆలోచించకుండా కేకలు వేసేది కూడా అమ్మ పైనే!
అసలు వీడు తప్పు చేసాడు ఇప్పుడు వీడిని క్షమించాలి అని కూడా ఆలోచించక , క్షమించేది అమ్మే!

ఇంకా అమ్మఅంటే తెలుస్కోవాలా?
Reactions:

4 comments:


 1. అమ్మనెందుకు గౌరవించాలి ??

  సింపుల్ - అమ్మ కాబట్టి !!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబి సింపుల్ గా స్వీట్ గా చెప్పావు

   Delete
 2. Replies
  1. శశి కల గారు నా బ్లాగ్ మీకు సుస్వాగతం పలుకుతోంది,మరియు ధన్యవాదములు మీ స్పందనకు

   Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..