ఆడటం అంటే గెలవడానికేనా ?
అవును ! అంటాను నేను
గెలుపే లక్ష్యం! గెలుపే గమ్యం!
విజయం సాధించి తీరాలి!అని అని మానసిక ఒత్తిడి చేస్తాను!
కనీసం నా గెలుపులకు వెనకున్న వారిని ఏమాత్రం గుర్తించకుండా ...!
కేవలం నా ఒక్కడి కృషి ఫలితమే నా విజయాలు అని విర్రవీగుతూ ఉండేవాడిని...!
ఎదో చిన్న గెలుపుకే ,గెలవలేని వాడిని చూసి హేళన చేసే నేను,,,!
ఓటమి చెందిన వారితో జట్టు కట్టలేని నేను...?
కాని ఆలోచిస్తే తెలిసింది అసలు గెలుపనేది లక్ష్యం /గమ్యం గా పెట్టుకోవడం తప్పు అని
ఎందుకంటే నేను అనుకున్న ప్రతి దాంట్లో విజేతను కాలేదు ఇది నిజమైనా
(విజేత ను కాలేదు అని కూడా ఒప్పుకోను )
అందుకే నా గెలుపు గమ్యాలను మార్చుకుంటూ ....!
ఎవో సాధించిన వాటిని నా గెలుపులు గా...!సాధించిన వాటిని నా గమ్యాలుగా...!
నిజమే గెలవాలి!కానీ గెలుపులో కాదు !చేసే ప్రయత్నం లో
ఎందుకంటే గెలుపు లక్ష్యం నా చేతుల్లో ఉండదు...!
కేవలం ప్రయత్నం మాత్రమే నా చేతుల్లో ఉందని.!
ప్రపంచం లో గెలవలేని వాడు ,
చేతగాని వాడు మాత్రమే ఇలాగ మాట్లాడతాడు అని మీరనుకున్నా ఇదే నిజం!
నాకు నేను అయినా ప్రయత్నం లో సహాయం చేసుకోవాలి..!
ఆడటం అంటే గెలవడానికేనా ?
కాదు ! అంటాను ఇపుడు నేను
ప్రయత్నమే లక్ష్యం! ప్రయత్నమే గమ్యం!
ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుందనుకుంటా!

ఎవరిని సాధించు అని ఒత్తిడి చేయకుండా
ప్రయత్నం చేసేందుకు సహాయం చేయాలి...!నాకు నేను అయినా ప్రయత్నం లో సహాయం చేసుకోవాలి..!
కాదు ! అంటాను ఇపుడు నేను
ప్రయత్నమే లక్ష్యం! ప్రయత్నమే గమ్యం!
ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుందనుకుంటా!
గెలుపుపై మీ అభిప్రాయం బాగుంది. గెలుపు ఓటమి కాకుండా నిరంతర ప్రయత్నమే అసలైన విజేత లక్ష్యం లక్షణం కూడా!
ReplyDeleteవేరొకరిని ఓడించడం ద్వారా సాధించేది "గెలుపు"
అందరి సహకారంతో అందరికీ ఉపయోగపడేలా నీవు సాధించేది "విజయం"
గెలుపు బలుపునిస్తే విజయం ఆనందాన్ని ఆత్మ సంతృప్తినీ అసలైన ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది.
నా అభిప్రాయం ప్రాకారం గెలుపుకీ విజయానికీ తేడా ఉంది. ఇవి రెండూ ఒకటి కాదు.
ధన్యవాదాలండి Kondala Rao Palla గారు! మీరు చెప్పేవరకు గెలుపుకు,విజయానికి తేడా నిజంగా నాకు తెలియదు..,,గెలుపు ,విజయం రెండింటి మధ్య తేడా ను సవివరముగా తెలియజెప్పినందుకు "కృతజ్ఞతలు" మీకు...
Delete