ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, November 9

ఏంటో నాకు అన్నీ పెళ్లి చూపుల సీన్ లే కనపడుతున్నాయి,...!

04:46 Posted by srinivas No comments
ఏంటో నాకు అన్నీ పెళ్లి చూపుల సీన్ లే కనపడుతున్నాయి,రీసెంట్ గా విడుదలైన మూవీ లో ఈ సీన్ బలేగా అనిపించింది,అమ్మాయి కి పెళ్ళి కొడుకు ఇష్టం లేకపోయినా తనను ఇంప్రెస్స్ చేయలనుకుంటది,ఇగో ప్రాబ్లం 
ఇంప్రెస్స్ చేసి ,అబ్బాయికి నచ్చాక ,తనని తను అస్సెస్ చేసుకునే సీన్ చూస్తే బలేగా అనిపించింది.

                                         కర్టసీ :youtube
                                 ఈ సీన్ ఎందుకు చూపించానా? ఫుల్స్టొరీ కావలా? అయితే ఇక్కడ క్లిక్కండి,

                        ఇపుడు ఎక్కడ చుసినా నాకు పెళ్లి చుపుల సీన్ లు ఎందుకు కనపడుతున్నాయో?ఏమో?

0 comments:

Post a Comment

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..