ఈ మధ్యే జరిగిన సంగతి,అసలు నా జీవితం లో పెళ్ళి చూపుల గట్టం ఉంటుందని అసలు ఆలోచనైనా చెయ్యలేదు,
పెళ్ళి చేసుకొమ్మని ఇంట్లో ఒకటే సొద,అక్కా బావ ఒక సంబందం తెచ్చారు,సరే చుద్దామని ,
ఒక రోజు ఫిక్స్ చేసుకున్నాము,
ఒకసారి వెళ్తే పోలా?
అసలు నేనింత వరకు పెళ్ళి చూపులి కి ఎక్కడికీ వెళ్ళలేదు,సినిమాల్లో చూసిందే తప్ప పెద్ద అవగాహన లేదు
ఇపుడు వెళ్ళాలి అనుకున్నాం కదా!వెళ్ళాలి.
వాళ్ళ ఊరు hyd నుండి ఒక 20km అనుకుంటా?
బావ ట్రైన్ లో hyd వస్తా అన్నాడు,మా ఊరికి ట్రైన్ ఉండదు కదా!
నేను బస్సు లోనే వెళ్ళాలి మార్నింగ్ 9 కి చేరుకోవాలంటే నేను ప్రొద్దున్నే 4కి బయలుదేరాను,అపుడు నేను hyd చేరుకొని బావ కి కాల్ చేశాను, ఆయన ట్రైన్ మిస్ అయ్యాడంట పాపం,
అపుడు మేమిద్దరం మీట్ అయ్యే సరికి 11 అయ్యింది,వాళ్ళ ఊరికి చేరుకోవడానికి 11:30 అయ్యిందనుకుంటా?అపుడు వాళ్ళకి కాల్ చేసేముందు
పెళ్ళి చూపుల్లోpleasant గా ఉండాలని
ఎండలో మాడిన జిడ్డు ముఖాలు,అందుకే దగ్గరలో ఉండే మెన్ పార్లర్ కి వెళ్లి దట్టంగా పౌడర్ అద్దేసి నింపాదిగా వాళ్ళకి ఫోన్ చేసాము,వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెల్లారు,
మాకు కేటాయించిన కుర్చీలు చూపెడితే అక్కడికి వెళ్లి కూర్చున్నాము,అపుడే ఒక అమ్మాయి ఎంటర్ అయింది,ఆమే ఆ అమ్మాయి కాదు,వాళ్ళ చెల్లి అని పరిచయం చేసారు,కొంచెం భయమేసింది,(ఎందుకంటే guaranty కలర్ చూసాం కదా,సారీ)
మా బావ వెళ్ళిపోదామన్న పేస్ పెట్ట్టినట్టు అనిపించింది,కాని వెల్లిపోలేని పరిస్థితి,ఒక అరగంట వరకు నువ్వేం చేస్తావు మా అమ్మాయి ఇది అని సోది జరిగింది .
అయిునా కుడా అమ్మాయిని తేరే?
ఫ్రూట్ జ్యూస్ ,టిఫిన్స్ అవి పెట్టారు?
అప్పటికే లేట్ అయ్యింది,ఒక 10 -15నిమిషాలు ఉంటుందనుకుంటే ఇది గంటలు గంటలు జరుగుతుంది ఏమిటబ్బా?
అనుకునే సరికి అమ్మాయి వచ్చింది,(google picture)
వచ్చి అక్కడొక చాప వేసారు ,అందులో కూర్చుంది,చూస్తే బాగానే ఉంది,(ఆ సీన్ చూస్తే నాకే ఎబ్బెట్టు గా అనిపించింది),
నేను కూడా ఆడ మగ సమానం అనుకునే రకాన్ని కాదు, కాని అప్పుడు అనుకున్నాను సమానంగా ఉంటే,
నేను కొంచెం కంఫర్ట్ గా ఉండేవాన్నేమో?వాళ్ళు మరీను hyd కి 20km దూరం లో కూడా ఇలాగా?
ఇంత టెక్నాలజీ యుగం లో కూడా నా పెళ్ళి చూపులు ఇలా ఉన్నాయే?అనుకున్నాను!
దానికి తోడు ఆమ్మాయిని ,అనవసరంగా వాళ్ళ చెల్లె తో పోల్చుకున్నాను అనుకున్నాను, అని తిట్టుకున్నాను.
అంతే అయిపొయింది,అసలు మనకి ముందే బిడియం ఎక్కువ ?కనీసం తనతో మాట్లాడే అవకాశం ఇమ్మని కుడా అడగలేక పోయాను,బయటికోచ్చేసాము,
మధ్యవర్తి వెంటనే ఫోన్ చేసి అభిప్రాయం అడిగాడు
అమ్మాయి నచ్చిందా?అని
అసలు తన గురించి ఏమీ తెలియదు,కనీసం కొంత అవగాహన రావడానికి అందుకే మధ్యవర్తిని ఇలా అడిగాను
ముందు ఇది చెప్పండి నేను అమ్మాయికి నచ్చానా ?అని
తను వెంటనే ఏమాత్రం తడుముకోకుండా?అవును నచ్చావని చెప్పింది అని చెప్పాడు?
అసలు నాకు ఇప్పటికి అర్ధం కాలేదు,నేను ఎలాగా నచ్చానో కేవలం చూడడానికి బాగుంటే నచ్చుతారా?
అసలు నేనెవరు ?నాకే తెలియదు,అలాంటిది నన్ను చూడగానే నేను నచ్చేసానా?
అసలు తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసుంటారు!అందుకే తను ok చెప్పి ఉండొచ్చు..!
అందుకే నేను అడిగాను మధ్య వర్తి ని ..!నేను తనతో ఒకసారి మాట్లాడాలని...!కనీసం ఫోన్ లో నైన...!
కాని ఇప్పటివరకు రిప్లై లేదు..!
నేనేమైన పొరపాటు చేసానా?అంటే వెంటనే ok చెప్పకపోవడమా?
ఎమన్నా అంటే పెద్దవాళ్ళు మేము నీలాగే ఆలోచించామా?ఎర్రగా బుర్రగా ఉందా?చూడడానికి అనుకువగా ఉందా?ఇవి చాలవు ?అదృష్టం బాగుంటే అమ్మాయికి నువ్వు బాగుంటావు , నీకు అమ్మాయి బాగుంటుంది అంటారు,అవకాశం ఉన్నపుడు అవగాహన చేసుకోవడం తప్పా?
కాని బాగా ఆలోచిస్తే కొన్ని తెలుసుకున్నాను

- నేను కూడా బాహ్య పటాటోపాలకి విలువిచ్చాను,అందుకే ఆ అమ్మాయి చెల్లిని చూసి అబ్బో అనుకున్నాను!
- తర్వాత అంతర సౌందర్యానికి ప్రాముఖ్యత నిచ్చి వెంటనే నిర్ణయం ఏది చెప్పలేక పోయాను అంటే నాకు రెండూ కావాలిఅన్నమాట !రెండింటిలో ఒక్కటిలేక పోయిన !అనే సంకుచిత భావాన్ని కలిగి ఉన్నానా?
- అలా అనుకోవడం తప్పా?
- అసలు పెళ్ళి చూపులు ఎందుకు?
- అసలు ఇప్పటికి కూడా పెళ్ళి చూపుల్లో స్వేచ్చ లేదా?
పెళ్లికిళ్లికి కేవలం అందం మాత్రమే ముఖ్యం కాదండీ.ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం ముఖ్యం.కానీ పెళ్లిచూపులలో మీకు మాత్రమే కాదు ఎవరికీ ఎదుటి మనిషి మనసు తెలుసుకునే అవకాశం దాదాపు ఉండదండీ.కానీ ఒక్క విషయం అమ్మాయి అభిప్రాయం ఖచ్చితంగా తెలుసుకుని తర్వాత నిర్ణయం తీసుకోండి.ఇంకో విషయం అమ్మాయి కూడా ఖచ్చితంగా అబ్బాయి మనసు తెలుసుకోవాలని అనుకుంటుందండీ.
ReplyDeleteధన్యవాదాలు మహి గారు!
Deleteడేటింగ్ బెటర్ గురు .. అమ్మాయి అయినా , అబ్బాయి అయినా
ReplyDeleteప్రేమించి పెళ్లి చేసుకో ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు .
హీరో గోపీచంద్ , మా ఫ్రెండ్ ది ఇలానే అయింది .
ఒకవేళ ఖర్మకాలి పెళ్లి ఫిక్స్ అయితే, ఏదన్న డిటెక్టివ్ ఏజెన్సీ కి చెప్పి background చెక్ చేయించుకో .
అమ్మయి నాన్నగారిని అడగండి. ఇలా ఒక్కసారి చూసి చెప్పమంటేనాకు కష్టం. ఇంకో రెండు నుంచి నాలుగు సార్లు కలిసి మాట్లాడతాను - ఒంటరిగా మీ ఇంట్లోనే. ఏమంటారో చూడండి.
ReplyDeleteఅలా కుదిరితే ముఖ్యంగా అడగవల్సిన విషయాలు రాసుకోండి. మీరు ఏదైనా మందులు వాడతారా రెగ్యులర్ గా అనేది ఒకటి. ప్రెవాసిడ్ లాంటివి వాడితే హార్ట్ బర్న్ లాంటిది ఉన్నట్టు లెక్క. అది తగ్గదు జీవితంలో. సినిమాలు చూస్తారా? ఓ రోజు నా ఉద్యోగం పోతే ఎలా సర్దుకోగలమో ఆలోచించారా ఎప్పుడైనా? అంటే డబ్బులు లేకపోతే ఎలా? బంధువులు ఎక్కువా? తరచుగా వస్తూ పోతూ ఉంటారా? ఉద్యోగం చేస్తారా? ఎటువంటిది? వగైరా వగైరా
ధన్యవాదాలు DG గారు!
Deleteబాబూ శ్రీనివాసూ, అమ్మాయిని పెళ్ళిచూపుల్లోనే కాదు పెళ్ళయింతర్వాత కూడా అర్ధం చేసుకోవటం కష్టం. :))
ReplyDeleteఇంతకు ముందు ఏ మాత్రం తెలియని వ్యక్తిని పెళ్ళి చూపుల్లో చూసి నచ్చితే పెళ్ళి చేసుకోవడం కంటే, బంధుమిత్రుల్లో కాని, ఆఫీసులో కాని చాన్నాళ్ళుగా తెలిసిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం బెటర్. అభిరుచులు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే చిన్న చిన్న గొడవలు కూడ రావు. రెండు కుటుంబాలు, ఒకే ఆర్థిక, సామాజిక స్థాయి ఉన్నవైతే ఇంకా మంచిది.
ReplyDeleteJust a friendly advice. Need not be correct always..
thanks అండి bonagiri గారు ,మీకు లేట్ గా ధన్యవాదములు చెప్తున్నందుకు క్షమించగలరు
Delete