అమ్మనెందుకు గౌరవించాలి...
ఈసృష్టి లో మనకోసం అన్ని త్యాగం చేసేది అమ్మ!
మన ఆనందం లోనే తన ఆనందం వెతుక్కోనేది
మనం ఏ మాత్రం ఆలోచించకుండా కేకలు వేసేది కూడా అమ్మ పైనే!
అసలు వీడు తప్పు చేసాడు ఇప్పుడు వీడిని క్షమించాలి అని కూడా ఆలోచించక , క్షమించేది అమ్మే!
ఇంకా అమ్మఅంటే తెలుస్కోవాలా?
ReplyDeleteఅమ్మనెందుకు గౌరవించాలి ??
సింపుల్ - అమ్మ కాబట్టి !!
జిలేబి
జిలేబి సింపుల్ గా స్వీట్ గా చెప్పావు
Deletemee blog bagundi.
ReplyDeleteశశి కల గారు నా బ్లాగ్ మీకు సుస్వాగతం పలుకుతోంది,మరియు ధన్యవాదములు మీ స్పందనకు
Delete