నేను ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను...!
మనం ఎవరినైనా గెలవాలి అంటే ముందు మనం వాళ్ళ ఇగో ని సంతృప్తి పరచాలి!
అపుడు వాళ్లు మనల్ని ఎప్పటికి అడ్డుకోరు,
ఒకవేళ మనం వాళ్ళ ఇగోకి అడ్డంగా మన ఇగో ని పెట్టేస్తే...!
ఇక మనం ఎప్పటికీ, వాళ్ళని గెలవలేము,
ఎందుకంటే ఇద్దరి అహాలు అడ్డం వస్తాయి.
నాకు తెలిసి జనాలు మనలని బ్రేక్ పాయింట్ వరకు మనల్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు ,
అపుడు మనం కొంచెం తగ్గి వాళ్ళ ఇగో ని సంతృప్తి చెందించామనుకోండి,
వాళ్లు చివరకు మన వైపుకు రాక తప్పరు..!
ఇక అమ్మాయి/ఇంటావిడ విషయానికొస్తే...

nice n very true
ReplyDeleteChiranjeevi Y గారు థాంక్స్ అండి స్పందించినందుకు
Delete