tag:blogger.com,1999:blog-1139325341789425258.post1921838810434578773..comments2024-01-15T00:22:04.349-08:00Comments on నేనెవరు? : blog రెండు నెలల అనుభవాలు-జిలేబి గారు ముందే చెప్పారు?srinivashttp://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1139325341789425258.post-24930492807749280352014-11-29T05:05:19.278-08:002014-11-29T05:05:19.278-08:00కదా జిలేబి!కదా జిలేబి!srinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-16800796826558126062014-11-28T20:59:40.656-08:002014-11-28T20:59:40.656-08:00
ఈ జిలేబి ఎవరండీ బాబు ! ! మరీ ఇట్లా జ్యోస్యం చెప్త...
ఈ జిలేబి ఎవరండీ బాబు ! ! మరీ ఇట్లా జ్యోస్యం చెప్తుంది ??

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-18116240496985527952014-11-28T03:38:48.323-08:002014-11-28T03:38:48.323-08:00ధన్యవాదములు,కొండల రావు గారు....మీ అమూల్యమైన సమయాన్...ధన్యవాదములు,కొండల రావు గారు....మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ,సుధీర్గ కామెంట్ చేసినందులకు....నేను మీ లాంటి శ్రేయోభిలాషులు ,పెద్దల సూచనలను తప్పకుండా తీసుకుంటాను,మీ అభినందనలకు మరొకసారి ధన్యవాదములు,మీ మార్గదర్శక కామెంట్ నూతన తెలుగు బ్లాగ్ లకు మరియు ఉనికి కోల్పోకుండా ఉంచుతుందని నిజంగా నమ్ముతున్నాను...కృతజ్ఞతలు...srinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-33616261960638449122014-11-27T19:56:26.643-08:002014-11-27T19:56:26.643-08:00మీరు తెలుగులో చాలా బాగా మీ ఫీలింగ్స్ ఆవిష్కరిస్తున...మీరు తెలుగులో చాలా బాగా మీ ఫీలింగ్స్ ఆవిష్కరిస్తున్నారు కనుక ఇక ఆ సంశయం అవసరం లేదు. మీరిలాగే మరిన్ని మంచిపోస్టులను వ్రాయాలని కోరుతున్నాను.

బయట ప్రపంచంలో ఉన్నట్లే బ్లాగు ప్రపంచంలోనూ మంచి వాళ్లూ చెడ్డవాళ్లూ ఉన్నారు. కావాలని క్రిటిసైజ్ చేసి మనలను వెనుకడుగు వేయించాలనే కొందరు అతితెలివిగలవారున్నారు.

గ్రూపులున్నాయట. కానీ నాకు ఇంతవరకు ఎవరు ఏ గ్రూపో ఆ గొడవలెప్పుడు జరిగాయో తెలీదు. తెలుసుకోలేదు . తెలుసుకోవాలని లేదు. మీరు కూడా తెలుసుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.

ఎవరేమన్ననూ తోడు రాకున్నానూ అన్నట్లుగా మీ అభిప్రాయం సరయినదని నిర్ధారించుకుంటే లక్ష మంది వ్యతిరేకించినా మీ అభిప్రాయాన్ని ఆవిష్కరించండి నిర్భయంగా. అదే సందర్భంలో మీకన్నా చిన్నవారు ఏ కొద్ది తప్పును మీకు ఎత్తి చూపినా మీకర్ధమైతే వెంటనే మార్చుకోవడానికి సంకోచించకండి. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలీవు గనుక నిరంతరం అందరం విద్యార్ధులమే.

ఎంతో అనుభవంతొ జిలేబి గారు చెప్పిన ముందుంది ముసళ్లపండగ వెటకారం కాదు అనుభవాన్ని మీకు జాగరూకత కోసం చెప్పి ఉంటారు. బ్లాగులోకంలో వరూధిని గారిదో శైలి. కొన్ని సార్లు నాకూ వారి కామెంట్లు అర్ధం కావు. కానీ ఆమె బ్లాగర్ల మంచి కోరేవారేనన్నది నిస్సందేహం. ముసళ్లు ఎప్పుడూ ఉంటాయి మనుషులెప్పుడూ అన్నింటినీ తట్టుకుని ముందడుగే వేయాలి.

మీరు ఇలాంటివి ఎలాగూ చాలా ఎదుర్కోవాలి గనుక వాటిని తట్టుకుని ముందడుగు వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు శ్రీనివాస్ గారు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.com