ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Thursday, November 6

ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం లో వీడొక తురుపు ముక్క !

ఇది నిజంగా చాలా దారుణమండి,

నేను నిన్న చేసిన పోస్ట్ కు ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచాలలో లో సహాయం చేసేవారు ముగ్గురేనా ?

నిజంగా నేను చేసిన పోస్ట్ కామెంట్స్ కోసం కాదండి!

ఇది నిజ జీవితం లో నాకు వచ్చిన సమస్య...!

నాకు తెలిసి ఈ బ్లాగ్ ప్రపంచం లో అసలు మహిళామణుల సంఖ్య లేదనుకుంటాను?

కనీసం పెద్దలు గురు సమానులు కూడా సలహాలు ఇవ్వరే?

కనీసం నేను  "ఒక అమ్మాయిని అర్ధం చేసుకోవడం లో? నన్నుమార్గదర్శనం చేసే మహిళామణులే కరువయ్యారా!

కనీసం నేను ఒక అమ్మాయితో మసలుకునే అంశాలకు సంబంధించి ఏమైనా వివరిస్తారేమో అనుకున్నాను ?

కాని లేవే?ఒక్క సలహా అయినా రాదే?


వీడెవడు ?ఎక్కడినుండి వచ్చాడు?(google image)

అసలు వీడు చెప్పింది నిజమేనా? అయినా దారిన పోయే ముళ్ళ కంచెను అంటుకోవడం అవసరమా?

నాకేంటి అయినా నాకంత తీరిక లేదులే అని నాలాగే మీరూ ఊరుకున్నారా?

ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం లో వీడొక తురుపు ముక్క !

ఇలాంటి బ్లాగ్ లు చాల చూసాము !పబ్లిసిటీ కోసం ఇలాంటి రాతలు రాస్తారు ,

అని దయచేసి నా గురించి మాత్రం అనుకోకండేం? ఎందుకంటే నాకు అది అవసరం లేదు!

కేవలం నా తెలిసి తెలియని పరిస్థితి కి నిదర్శనం నిన్నటి పోస్ట్ ?

గూగుల్ తల్లే చెప్తది.... బోలెడన్ని సలహాలు .... మాకెందుకు గొడవ అనుకున్నారా?

గూగుల్ ది కృత్రిమ తెలివి ,కాని ఇక్కడ ఉన్న భండాగారాలది అనుభవం తో కూడిన సహజ మైన తెలివి

అందుకే ఇక్కడ ప్రయత్నించాను...!

నా ఈ ప్రయత్నాన్ని సహృదయం తో మన్నించి నన్ను ఆశీర్వదిస్తారని....

                                                                           మీ శ్రీనివాస్

కృతజ్ఞతలు నాపేరు తెలుగు లో ఇన్నాళ్ళకి టైపు చేసాను మరియు చూసుకున్నాను,

9 comments:

  1. Ee post chadivaka okka mukka artam kale. Em chepalanukunaru asalu memu em cheppali ani?
    Mi previous post chusaka malli ee post chuste apudu artamindi story :)
    Emundi ammayilu epudu valla husbands baga chusukovali n baga imp. Caring ivvali. Ala cheste chalu happy ga untaru. Valla istalni telusukovali. Miru private ga matladandi phone lone better. Free ga matladochu personal ga kanna. Jokes chestu free ga matladandi itte padipotaru plus vallu open ga matladutaru apudu. Naku telisi ipudu amayilaki evariki vantalu ravu edo 1 % unnaremo :) dont expect much on this. Inka mat mida amay ni kurchopete valu kuda unnara very surprising. Intaki miru em job chestaru.

    ReplyDelete
    Replies
    1. swapna@kalalaprapancham గారికి ధన్యవాదములు,and sorry for making u confusion by this latest post,నాకు కొంచెం రాయడం అంటే చిరాకు,అందుకే నిన్నే అంత రాసాను ,మల్లి అంత రాయాలా ? అని అనుకోని మిమ్మల్ని కొంత అసౌకర్యానికి గురిచేసినదుకు చింతిస్తున్నాను,కాని మీకెంత అసౌకర్యమైనా మీ విలువైన సలహాలను ఇచ్చినందులకుకృతజ్ఞతలు,మీ సూచనలను తప్పకుండా పాటిస్తాను,

      Delete
  2. అయ్యో ఏంటండీ మీరు?మా సలహాలతో problem solve అయిపోతుందా? కాలమే దానికి పరిష్కారం చూపిస్తుంది.మీరు మరీ ఎక్కువ ఆలోచించకండి.కానీ ఆయనెవరో చెప్పిన మాట విని detective ని పెట్టి అమ్మాయి గురించి enquiry చేయించటం లాంటివి చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి కి ఆ విషయం తెలిస్తే అసలు ఆ పెళ్ళికి అమ్మాయి ఒప్పుకోదు.enquiries చేయించవలసింది criminals గురించి కాబోయే భార్య గురించి కాదు.

    ReplyDelete
    Replies
    1. మహి గారు ! problem solve కాదు ,కానీ ఒక్క idea జీవితాన్నే మార్చేస్తుంది కదండీ! detective అంటారా ?అలాంటి పనులు చెయ్యను లెండి!ఆయన కొన్ని నిజ జీవితం లో జరిగిన విషయాలను ఉదహరింఛి ఆలోచించమన్నారు(కీడెంచి మేలెంచమన్నారు),అయినా detective లు అమ్మాయి మనల్ని అర్ధం చేసుకుంటుందా లేదా? కనుక్కోలేరు గదండి! ఆలోచించకుండా ఎవరినో తెచ్చుకోలేము కదండీ,కనీసం మొబైల్ ఫోన్ కూడా ఆలోచించకుండా కోణం గదండీ!any ways వెరీ thankful to you!

      Delete
  3. "కనీసం పెద్దలు గురు సమానులు కూడా సలహాలు ఇవ్వరే?"

    మేమందరం చూసే పెళ్ళి చేసుకున్నాము, తాకి కాదు. ఇంకా సంసారాలు నడుస్తూనే ఉన్నాయి.
    చూసి, తాకి, సంవత్సరాలు డేటింగ్ లు చేసుకుని, అంతా తెలుసుకున్నా మనుకుని పెళ్లి చేసుకునే అమెరికాలో నూటికి యాభై మంది కి పెళ్లి పెటాకులు అవుతాయి.
    ముందర ఎవరో అన్నట్లు పెళ్లి చేసుకునే ముందూ తరువాత కూడా మనస్తత్వం తెలుసుకోవటం చాలా కష్టం.
    అయినప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఏమిటి దోవ అంటారా, మొట్ట మొదట చూడంగానే కలసి జీవించ గలమనే భావన కలగాలి. కలిసి మాట్లాడు కోవచ్చు అనే భావన కలిగితే, సంసారంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కరించు కోవచ్చు. (కొందర్ని చూడంగానే మాట్లాడగానే బాబోయ్ మనకి కుదరదు అనిపిస్తుంది).
    విష్ యు గుడ్ లక్.

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju గారు!మీ అముల్యమైన స్పందనకు thank you very much అండి

      Delete
  4. మనసుకు నచ్చితే చేసుకో! అందం నిలబడేది కాదు,అందమైన మనసు ముఖ్యం. అది గుర్తుంచుకో! పెళ్ళయ్యాకా నోరు రోజూ రెండు పనులకే నోరు తెరు, సుఖంగా బతికిపోతావ్ :)

    ReplyDelete
    Replies
    1. Anonymous గారు ! thanks అండి! మనుసు ను తెలుస్కోవడం ఎలా అనేదే నా సమస్య ..!నాకు నోరు చేసే పనులు అర్ధం కాలేదు ,కొంచెం అర్భకుని మీద దయ చూపండి

      Delete
  5. ఒకసారి మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకోండి .
    ఈ మధ్యన రెండు జంటలని చుసిన తరువాత , వాళ్ళ మొగుళ్ళని చూసి అయ్యో అనిపించింది .
    పేరుకి బి టెక్ చదివారు , మాట్లాడితే మరీ అద్వాన్నంగా చిన్న పిల్లల కి ఉన్న ఐ క్యు కూడా లేదు .
    ఇళ్ళల్లో అమ్మా , తల్లి అని గారాబం చేసి మీ నెత్తి మీద పెడతారు, ఆ గారాబం మీరు తరువాత కంటిన్యూ చేయాలి లేకపోతె ఏమవుతుందో చెప్పడం కష్టం .

    ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..