నేను ఈ పోస్ట్ రాసిన ఉద్దేశం విమర్శ అనేది బాధ పెట్టేది గా ఉండకూడదు...
ప్రశంసించేది గా ఉండి ఏమైనా లోటు పాట్లు ఉంటె సరిదిద్దు కొనేలా ప్రేరేపించాలని ...
దానికోసం నన్ను నేను ఏంటో తెలుసుకొనే ప్రయత్నం చేసాను...
నేను ఇలాగ జనాలను విమర్శించే వాడిని.....
1)నీ తలేంటి ఇంత చిందరవందరగా ఉంది...అసలు ఇంట్లో అద్దం లేదా?
2)ఏం పని మొదలెట్టావు ?నీకు వేరే పనిలేదా?
3)నువ్వేంటి ఇలాగ ఉన్నావు ....ఇంత పొట్టి గా చూడటానికి బాగా లేకుండా ఉన్నావు ...
4)ఇంటి నిండా మురికి బట్టలే పడి ఉన్నాయి ...ఇది ఇళ్ళా ?మురికి కుంపా?
5)ఏం పాట పాడుతున్నావు ...నా తల దిమ్మెక్కి పోతోంది...
6)చేతులు ఇలాగేనా శుభ్ర పరచడం ,చూడు చేతుల్లో ఎంత మురికి ఉందో...
7)ఏ పని చెయ్యడం చేత గాదు...? అసలు నువ్వు దేనికైనా పనికొస్తావా?
8)ఇలాగేనా కూర వండేది...ఇంత ఉప్పు ఎక్కువైంది...
ఇపుడు ఆలోచిస్తే ఇవి కరెక్ట్ కాదు అనిపిస్తోంది...
కాని దాన్నే ఇలాగ ప్రశంశిస్తే బాగుంటుంది అనుకుంటాను...
For Example:
1)నీకు ఎవరో బాగా హెయిర్ స్టైల్ చేసారు ,నీ తలను బాగా దువ్వుకొంటే బాగుంటుంది కదా ?
ఇలాగే
ఇంకా మంచి విమర్శ లేదా ప్రశంస ఎలా చేయాలో 2,3,4,5,6,7,8....ల కు తెలుప గలరు
మీ అమూల్యమైన ఆభిప్రాయాలు తెలుపగలరు,లేదా
ఇంకా నేను నాకు తెలియకుండా జనాలని విమర్శిస్తూ ఉండిఉంటాను,
వాళ్ళ బాధపడుతున్నది కనీసం గుర్తించనైనా గుర్తించలేనని నాకు అర్ధమైంది...
ఇలాగ మనం చేసే విమర్శలు ఏమైనా ఉంటె (పైనవి కాకుండా )నాకు తెలుపగలరు
నా నిన్నటి పోస్ట్ :చందమామ ఇంటికి దారేది...తెలుసుకోవలనుకుంటున్నారా?

http://naperusrinivas.blogspot.in/ |

ఇవే ఉదాహరణలు కాదు గానీ ఎక్కడైనా విమర్శ క్రుంగదీసేదిగానూ, పొగడ్త పొగరు పెంచేదిగానూ ఉండకూడదు.
ReplyDeleteKondala Rao Palla గారు మొదట మీరు స్పందించినందుకు ధన్యవాదములు, చెప్పినట్టు పొగడ్త పొగరు పెంచేదిగా లేకుండా మనం ఉండగలం,కాని క్రుంగదీసే విమర్శలు మనల్ని క్రుంగదియ్యక పోయినా అంత పని చేస్తాయి...దానికి నిజంగా గుండె నిబ్బరం కావాలి,
Delete3 వ విమర్శ తప్పు కదండీ ఒక వ్యక్తి రూపు రేఖలు గురించి విమర్శించడం మన ఆలోచనా విధానం లోని లోపాన్ని ప్రతిబింబిస్తుందని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. విమర్శ కి బాధ పడాలా వద్దా ప్రశంస కి సంతోష పడాలా లేదా అనేది విమర్శించే (లేదా ప్రశంసించే) వ్యక్తి మనస్తత్వం ను బట్టి నిర్ణయించుకుంటే ఏ సమస్యా రాదు.
ReplyDeleteమహి గారు! మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి,
ReplyDelete3 వ విమర్శ బయటికి చెప్పుకున్నది కాదు,మనసులో అపుడు అనిపించినది ...కాని అది నా ఆలోచనా లోపం...
సాదారణంగా మనం ఈ ప్రపంచం లో అందమైన ప్రకృతి ని ,అందమైన ప్రదేశాలు ,అందమైన వ్యక్తుల తోనే ముందస్తు గా ఉండడానికి ఇష్టపడతాము,అంటే మనం కేవలం అందం కాని అంశాల పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేయము ,అది కూడా ఈ కోవ లోకే వస్తుందా అండి?
అందమైన వ్యక్తుల పట్ల మొదట్లో ఆసక్తి కలిగినా వారి కి మంచి మనస్తత్వం లేనప్పుడు ఆసక్తి పోతుంది కదండీ బాహ్య సౌందర్యం తాత్కాలికంగా ఆసక్తిని ఇష్టాన్ని కలిగించినా శాశ్వతంగా ఇష్టం కొనసాగాలంటే అంతః సౌందర్యమే ముఖ్యం కదండీ.అందమైన మనుషులు కొన్నాళ్లే గుర్తుంటారు అందమైన మనసున్న మనుషులు జీవితాంతం గుర్తుంటారు.అందం పట్ల ఆసక్తి తప్పు లేదు కానీ అందంగా లేని వారి పట్ల నిరాసక్తి వలన కొంత మంది మంచి వ్యక్తుల పరిచయం జరగకుండా పోయే అవకాశం ఉంది.కాదనగలరా?
ReplyDelete"అందంగా లేని వారి పట్ల నిరాసక్తి వలన కొంత మంది మంచి వ్యక్తుల పరిచయం జరగకుండా పోయే అవకాశం ఉంది.కాదనగలరా?"
Deleteఖచ్చితంగా కాదనలేము...కాని అంతకు ముందే వారి గురించి అలాగా విమర్శించేస్తాము కదా (బయటికి అనకపోయినా ,అంతర్గతంగా అయినా),ఆ తర్వాత తీరిగ్గా తప్పు తెలుస్కున్నా లాభం లేదు కదా!
అలాంటి తప్పు (ఇలాంటి కోవ లోకి వచ్చే తప్పు)నేను మళ్ళిచేయకుండా ఏమైనా సలహా ఇవ్వగలరు