ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Saturday, November 22

నా వంతుగా అగ్గ్రిగేటర్ లను ప్రమోట్ ఇలా చేద్దామనుకున్నాను

చాల మంది బ్లాగ్స్ లో వాళ్ళు ఉపయోగించే aggrigator లను ప్రమోట్ చెయ్యడం లేదు

దానికి ఒక కారణం :టెక్నికల్ గా మాకు తెలియదు ,అనేవారికోసం

ముందు నా బ్లాగ్ లో aggrigator ల వరుస ను చూడండి...
ఆ వరుస మీకు నచ్చి నట్టయితే.....
(మీరు వరుసలను మార్చుకోవాలి  అంటే కామెంట్ పెట్టండి,నేను మీకు తప్పక సహాయం చేస్తాను)

మీ బ్లాగ్ ఇంటర్ఫేస్ లో overview మీద నొక్కండి,,,
lay out సెలెక్ట్ చెయ్యండి....
అందులో మీకు నచ్చిన చోట Add gadjet నొక్కండి....
html/javascript కోసం scroll చేసి html/javascrip పైన  క్లిక్ చెయ్యండి
మీకొక popup విండో open అవుతుంది...
అందులో title వద్ద box లో కృతజ్ఞతలు అని తెలుగు లో రాయండి...

ఇంకా క్రింద నున్న box లో క్రింది కోడ్ copy చేసి paste చేయండి....
తర్వాత save చెయ్యండి...
మీ బ్లాగ్ లో aggrigators ప్రమోట్ అవుతాయి...

రెండవ కారణం:మాకేం లాభం,అనే వారికోసం

అవి మనల్ని ప్రమోట్ చేస్తున్నపుడు వాటిని మనమెందుకు ప్రమోట్ చెయ్యకూడదు?
మనం అన్నీ aggrigators ని ప్రమోట్ చెయ్యడం వల్ల మనకు అన్నీ aggrigators నుండి viewers పెరగరా?
వాటి వాళ్ళ మనకు కూడా automatic గా viewers పెరుగుతారు...
ఆలోచించండి....వద్దు ...ఆలోచించకుండానే మీ బ్లాగ్ లో aggrigators ని ఇప్పుడే ప్రమోట్ చెయ్యండి...
బ్రతకనివ్వండి బ్రతకండి....

గమనిక :నాకు తెలిసిన aggrigator లు మాత్రమే ఇక్కడ ఇచ్చాను,
ప్రస్తుతం తెలుగు బ్లాగ్ లకు సేవ చేసే ఇతర aggrigators ఉంటే నాకు తప్పకుండా తెలుపగలరు

8 comments:

1. మీకు కృతజ్ఞతలు. బ్లాగిల్లు బొత్తాంలు( Widgets) "మద్దతు పలకండి" పేజీలో ఉన్నాయి . మీకు నచ్చిన బొత్తాంను ఎంచుకుని దాని ఎదురుగా ఉన్న కోడును ఇక్కడ చెప్పిన విధంగా కలుపుకోవాలి . ఆ పేజీకి లింకు
http://www.blogillu.com/p/supportus.html

ReplyDelete
Replies
1. బ్లాగిల్లు తెలుగు సంకలిని గారికి ధన్యవాదములు.....

Delete
2. "పల్లె ప్రపంచం" లోగో ఉంచినందుకు ధన్యవాదములు. మనకు ఇతోధికంగా సహకరిస్తున్న అగ్రిగేటర్లకు వారి లోగోలను ఉంచి కృతజ్ఞత చెప్పడం మంచి పద్ధతి.అందరూ (ఇప్పటికి పాటించని వారు ఉంటే) ఇలా చేయాలని విజ్ఞప్తి.

ReplyDelete
Replies
1. బలే వారండి మీరు ,మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలి...మా బ్లాగ్ లను మీ aggrigators లో ప్రమోట్ చేసి మా బ్లాగ్ లకు విలువ పెంచుతున్నందుకు.....మీరు అలా అనడం మీ గొప్పతనం

Delete
3. చాలా బాగుంది.సూపర్! బ్లాగ్ వేదిక తరుపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.

ReplyDelete
Replies
1. బ్రతకనివ్వండి..బ్రతకండి...,ఒకరికి ఒకరు...అందరికి ఒకరు...ఒకరికి అందరు...పరస్పర సహకారం...ఇలాగుంటేనే మనం ....
వాస్తవానికి మీ నిన్నటి పోస్ట్ నన్ను ఆలోచింపచేసింది ....అందుకు ముందు మీకు ధన్యవాదాలు...నిజంగా నేను ఉడతా భక్తి లా ఇంత తక్కువ సమయం లో తెలుగు బ్లాగులకు సహాయం చేసే ఐడియా ఇచ్చింది మీరే ....

Delete
2. నా పోస్ట్ పట్ల మీ స్పందన చూసి చాలా,చాలా ఆనందపడుతున్నానండీ! తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ల పట్ల ఉన్న మీకున్న అభిమానం విలువ కట్టలేనిది.

Delete
3. ధన్యవాదములు

Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..