ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, November 10

రెండు నెలవంకలు బోర్లాపడి నీ కను బొమ్మలైనాయి...!

Actual గా నాకు కావలసిన అమ్మాయి ఎలా ఉండాలి అని ఈ పోస్ట్ రాయాలి అనుకున్నాను,
కొంత సేపు రాసాను ,కవిత్వాలు వస్తున్నాయి కాని కేవలం అవి ప్రాస పదాలే,నిజమైన ఫీలింగ్ లేదక్కడ,
కేవలం ఒక తన్మయత్వం తో కూడిన భావాలే,తన్మయత్వం పోయిన తర్వాత ,అక్కడేమీ ఉండదు,
ఆ తాదాత్మ్యత ఇంకా కొత్త రూపం లో భావాలను ,ఐడియా లను కోరుకుంటుంది,

ఇదేంటి మరి నాకు నిజమైన వ్యక్తి ఎవరు కావాలి?
ఎందుకు కావాలి?

నా చుట్టూ ఆలోచనలు కలిగి ఉండి,
నేనే లోకము గా మారి పోయి,

నన్ను ప్రేమించినంత గా ఎవరిని ప్రేమించక...!(తన తల్లి దండ్రులను కూడా)
నా ఆనందాలానే తన ఆనందాలు గా (నాకు అక్కర లేదు తన ఆనందాలు)
నా చిరాకు ,పరాకులను తొలగించేది
నా కోపాన్ని భరించేది,
ఎప్పుడో ఒకప్పుడు నేను ఇచ్చే surprisings కి ఆకాశమంత ఎత్తుకు  తన ఆనందాన్ని తీసుకుపోయేది

నాగొప్పతనాన్ని ఒప్పుకొని తన తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించేది

పూర్తిగా నేనే సుపీరియర్ అనినమ్మేది

ఏ సమస్య నైన నా వద్దకు తేకుండా ,సమస్యలను సాధించేది

ఇక మిగతా అన్ని విషయాలలో నా మూడ్ కి తగినట్టు మారిపోయేది 

(అప్పుడెప్పుడో పెద్దలు చెప్పిన కార్యేషు దాసీ....లాగ అన్నమాట)

పూర్తిగా వీడింతే మెంటలోడు,అని అన్ని సర్దుకుపోయేది

నాకు తెల్సు మీరు ఇప్పుడు చెప్పబోయేది ...
ఇప్పుడు ఇలా పడి ఉండే అమ్మాయిలు లేరు అని ...!
కాని నిజంగా లేరు అంటారా?


మీకు తెల్సా ఇవన్నీకేవలం కోరికలు,దీంట్లో అన్ని ఒక్కసారిగా ఎవరికీ నెర వేరవు..?

కొన్ని కొన్ని ఇన్స్టాల్ మెంట్లు గా నేరువేరుతయేమో?నెరవేరవో?

నాకు ఒకటి అనిపిస్తోంది..!అసలు చాల మంది మగవాళ్ళు పెళ్ళికాక ముందు ఇలాగే(పులి లా)ఉన్న కోరికలు 
కలిగి ఉంటారేమో...?

పరిస్థితులను బట్టి కోరికలు నేరవేర్చుకుంటున్నారేమో...?
actual గా మగవాళ్ళతో ,economic freedom ఉన్నఆడవాళ్లు కూడా ఎందుకు adjust అవుతున్నారో నా నెక్స్ట్ పోస్ట్ లో పెట్టడానికి ట్రై  చేస్తాను..?

సరే ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు అంటే నేను రాసిన ఒక అబద్దపు కవిత చూడరా  మరి!

      "తెల్లని ఆకాశం నీ ముఖమైతే ,
                       
రెండు  నెలవంకలు బోర్లాపడి నీ కను బొమ్మలైనాయి 

నీ కనుచూపంతా  నా ప్రతిబింబంకదులుతుంటే,

బర్గర్ లాంటి బుగ్గల్లో నీ ముద్దమందారం లాంటి ముక్కు,

అలాగే  కన్నులార్పకుండాచూడాలనిపించే నీ పెదాలు"

ఇంతే రాసాను..ఈ రోజుకి ఇది చదవండి రేపు మరొక ఆసక్తి దాయకమైన పోస్ట్ తో కలుద్దాం....



7 comments:

  1. బర్గర్ లాంటి బుగ్గల్లో నీ ముద్దమందారం లాంటి ముక్కు,

    Burger lanti Buggalentii..
    Mukku Mudda mandram enti...
    LOL..too funny

    ReplyDelete
    Replies
    1. Dear Anonymus! burger is a bun .so buggalu bun laga untayi kada
      muddamandaraanni tiragesthee mukkulaageuntundi kaada
      any ways thanks for responding ,

      Delete
  2. Hi Srinivas....Your poetry is awesome...
    In contemporary telugu poetry...this is the best I read today.
    I like the way you compared Burger with Bugga...it shows ur naughtiness ;-)
    Good... Keep Going..
    -Sharma

    ReplyDelete
    Replies
    1. Dear sharma garu..! acutally am not poet,the feel which i felt was wriiten over there...!

      see andaaru buggalu boorelu antaaru,,,ippudu boorelu thintunnamaa?ledu kada...!
      i know while writing that line .. it will be a fun line.!i even laughed at it...!,endukante boorelu anna burger anna buggalu buggale ...,boorelu kaadu ,burger kaadu...
      thanks for your feed back

      Delete
    2. Buggalu..Boorelooo, Burger lo kanapudu vatini ala enduku pilavali/raayali..Boorelu ani anukunda..av sweet ga untai kabatti ala polcharu anukovachu...Burger ante mee udesham..miku buggalu spicy ga untai ana....adi ye "alankaram" (hope you have touch in chandassu)...Ippudu boorelu tinatam ledu anukooo....but buggalu kooda epudooo evaru tinaleru kada...

      Delete
    3. ayya anonymus garu! buggalu ante cheeks,buggalu thinevi kaavu,avi ubbeththu gaa untayi kada
      ,kevalam ubbeththu ga undadam valla vaatini ubbu gaa une vatitho polusthaaru....
      coming to chandassu ....naaku teliyadu

      Delete
    4. Buggalu ante Cheeks aa..mee kavitha lo chala information undi ..:_)

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..