
ఏది కావాలో ఏది వద్దో ?
ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ?
ఎవరు మంచివారో ఎవరు చెడ్డ వారో ?
ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉండకూడదో ?
ఏమని చెప్పాలో ఏమని చెప్పకూడదో ?
ఏమనాలో ఏమనకూడదో ?
ఎక్కడుండాలో ఎక్కడుండకూడదో ?
ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో ?
ఎందరు నాతో వస్తారో ఎందరు రారో ?
అని భయపడితే ....జీవించడమే భారంగా...