విశ్వమానవుడిని నేనెలా అవుతా?
ప్రాంతీయ వాది:
ఈ ప్రాంతం నాది ...మీది వేరే ప్రాంతం ...
మనది ఒకే భాష...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
రాష్ట్రీయ వాది :
నాది నా రాష్రం ..మీది వేరే రాష్రం ...
మనది ఒకే దేశం...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
దేశీయ వాది :
నాది నా దేశం...మీది వేరే దేశం...
మనందరిది గ్లోబల్ village..కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
ప్రపంచవాది :
నాది భూమి ..మీది అంగారక గ్రహం...
మనందరిది సౌరకుటుంబం...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
పాలపుంతవాది:
నాది సౌరకుటుంబం ...మీది వేరే నక్షత్ర కుటుంబం...
మనదే ఈ విశ్వం...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
......
.....
....
అసలు ముందు నేనెవరిని ?
నాది ఈ జాతి.. మీది ఆ జాతి...
మనది మానవ జాతి ...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
ప్రాంతీయ సమగ్రత కోరేవాడు ...ఇతర ఉప ప్రాంతాల్ని ద్వేశిస్తాడా?
రాష్ట్ర సమగ్రత కోరేవాడు ...ఇతర ప్రాంతాల్ని ద్వేశిస్తాడా?
సమగ్రత అనేది భూభాగం లో ఉంటుందా?
మనస్సులో ఉంటుందా?
ప్రాంతానికి ఉండేది సమగ్రతా?
లేదా రాష్ట్రాలకి ఉండేది సమగ్రతా?
లేదా దేశానికి ఉండేది సమగ్రతా?
లేదా ప్రపంచానికి ఉండేది సమగ్రతా?
అసలు సమగ్రత అంటే ఏమిటో తెలియనపుడు
అసలీ సమగ్రత అంటే ఏమిటి?దీనికి అంతం ఎప్పుడు?
అసలీ విషయం తెలియనపుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
ఇంతకీ నేనెవరు?

దేశసమగ్రత కోరేవాడు ...ఇతర రాష్ట్రాలని ద్వేశిస్తాడా?
ప్రపంచ సమగ్రత కోరేవాడు ...ఇతర దేశాల్ని ద్వేశిస్తాడా?
విశ్వ సమగ్రత కోరేవాడు ...ఇతర ప్రపంచాల్ని ద్వేశిస్తాడా?
సమగ్రత అనేది భూభాగం లో ఉంటుందా?
మనస్సులో ఉంటుందా?
ప్రాంతానికి ఉండేది సమగ్రతా?
లేదా రాష్ట్రాలకి ఉండేది సమగ్రతా?
లేదా దేశానికి ఉండేది సమగ్రతా?
లేదా ప్రపంచానికి ఉండేది సమగ్రతా?
అసలు సమగ్రత అంటే ఏమిటో తెలియనపుడు
అసలీ సమగ్రత అంటే ఏమిటి?దీనికి అంతం ఎప్పుడు?
అసలీ విషయం తెలియనపుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
ఇంతకీ నేనెవరు?
0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..