tag:blogger.com,1999:blog-1139325341789425258.comments2024-01-15T00:22:04.349-08:00నేనెవరు? srinivashttp://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comBlogger209125tag:blogger.com,1999:blog-1139325341789425258.post-1309785188238088182016-07-11T22:56:29.709-07:002016-07-11T22:56:29.709-07:00ముందే చెప్పేశారు కదా ఇక్కడ మీ ముసుగు తీసేశానని ఇంక...ముందే చెప్పేశారు కదా ఇక్కడ మీ ముసుగు తీసేశానని ఇంక అడగక్కర లేదు. మీ అక్క వాడి నిజాయితీ మెచ్చుకున్నా ఇంకాసేపు కొరుకుతూ ఉంటే గనుక తప్పక వాణ్ణి గాఠిగా ఓటిచ్చుకునేదేనేమో. ఊరడిల్లగలరు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-79716307612947855872015-07-06T10:08:42.876-07:002015-07-06T10:08:42.876-07:00thank you zilebithank you zilebisrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-23530855984766400662015-07-05T18:11:38.665-07:002015-07-05T18:11:38.665-07:00
Ignorance is bliss :)
zilebi
Ignorance is bliss :)

zilebi Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-23650785843910952512015-06-20T04:25:29.656-07:002015-06-20T04:25:29.656-07:00ధన్యవాదములు మీకు స్పందించినందులకుధన్యవాదములు మీకు స్పందించినందులకుsrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-49414139835597996072015-06-01T06:23:18.648-07:002015-06-01T06:23:18.648-07:00ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
సంభాషణ అంతరాయానిక...ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* Anonymoushttps://www.blogger.com/profile/10406037235415023594noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-84887644988262563762015-05-31T00:19:26.807-07:002015-05-31T00:19:26.807-07:00నమస్కారం,
చాలా అద్బుతమైన సందేశాన్ని ఇచ్చే విషయం త...నమస్కారం,

చాలా అద్బుతమైన సందేశాన్ని ఇచ్చే విషయం తెలియచేసారు.
మనస్సుని ఒకసారి ఆలోచింపచేసారు.

కృతజ్ఞతలు.Anonymoushttps://www.blogger.com/profile/10406037235415023594noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-22556023028977185272015-05-05T06:12:58.463-07:002015-05-05T06:12:58.463-07:00Thanks for responding mahi gaaruThanks for responding mahi gaarusrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-26114563107629123082015-05-04T07:47:27.995-07:002015-05-04T07:47:27.995-07:00ఇష్టం అంటే వాడుకోవటం కానీ ప్రేమ అంటే కాపాడుకోవటం చ...ఇష్టం అంటే వాడుకోవటం కానీ ప్రేమ అంటే కాపాడుకోవటం చాలా బాగుంది.మహిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-80468131245295941852015-04-23T08:07:44.209-07:002015-04-23T08:07:44.209-07:00welcome to my blog శరత్ గారు....
అలాంటి సంభాషణ ఇక...welcome to my blog శరత్ గారు....
అలాంటి సంభాషణ ఇక్కడ "సెన్సార్"
థాంక్స్ ఫర్ respondingsrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-22039023870393938762015-04-22T12:01:21.087-07:002015-04-22T12:01:21.087-07:00ఇంతకీ మీ ఫ్రెండ్ చేసిన సంభాషణ ఏంటో మీరు మాతో పంచుక...ఇంతకీ మీ ఫ్రెండ్ చేసిన సంభాషణ ఏంటో మీరు మాతో పంచుకోలేదు ;) శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-39281204523422406662015-04-11T21:35:25.769-07:002015-04-11T21:35:25.769-07:00Avunandi. ..
Veellu chaala aadukuntaaru janalatho
...Avunandi. ..
Veellu chaala aadukuntaaru janalatho
Thanks for respondingsrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-88341210408970409462015-04-11T21:33:58.440-07:002015-04-11T21:33:58.440-07:00Hmmmm:-)
Konchem seva drukpatham undali kadandiHmmmm:-)
Konchem seva drukpatham undali kadandisrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-89262835810684351742015-04-11T08:37:42.485-07:002015-04-11T08:37:42.485-07:00ఇలా మా బ్యాంకు వాళ్లని ఇష్టమొచ్చినట్టు తిట్టడం ఏం ...ఇలా మా బ్యాంకు వాళ్లని ఇష్టమొచ్చినట్టు తిట్టడం ఏం బాలేదండీ.దీనికి శిక్షగా రెండు నెలల ముందు వరకు మేం బ్యాంకు కు వచ్చేసరికి జనధన్ అకౌంట్స్ కోసం బ్యాంకు ముందు ఉన్న పెద్ద లైన్ చూసి చచ్చాం రా బాబూ అంటూ మా మనసులో కలిగిన ఫీలింగ్(అసహనం,కోపం ఇంకా రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటి మిశ్రమమైన భావన) మీకు కూడా మీ ఆఫీసులో ఒక గంట సేపు ఎదురవ్వాలని శపించేస్తున్నానంతే.కార్తీకhttps://www.blogger.com/profile/03968926085542456464noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-15816066402587257662015-04-10T04:37:41.091-07:002015-04-10T04:37:41.091-07:00నేను కూడా ఇలాంటివి చాలా చూశాను. రాయదుర్గం sbh లో గ...నేను కూడా ఇలాంటివి చాలా చూశాను. రాయదుర్గం sbh లో గంట క్యూలో నిల్చున్న తర్వాత ఆన్ లైన్ లేదంటారు. ముందే చెప్పరు. ఐనా హైదరాబాద్ నయం...ఊర్లలో చుక్కలు చూపిస్తారు.చందు తులసిhttps://www.blogger.com/profile/17072094614195141483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-23046628274644909502015-04-09T07:55:03.598-07:002015-04-09T07:55:03.598-07:00Which bank which branch...chepte andariki helpful ...Which bank which branch...chepte andariki helpful ga untadi...lekapote meedi aranya rodhaney...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-33262272940123605052015-02-06T03:51:00.864-08:002015-02-06T03:51:00.864-08:00మహి గారూ ! నేను మీ కామెంట్స్ కి అడిక్ట్ అవుతున్నాన...మహి గారూ ! నేను మీ కామెంట్స్ కి అడిక్ట్ అవుతున్నానేమో అని అనుమానంగా ఉందండి :-)
మీరు కామెంట్ అప్పుడే పూచిన పువ్వులా (అంటే ప్లాస్టిక్ పువ్వు కాదండి ) చాలా బాగా చేస్తారు..
ధన్యవాదములు మీ అభినందనలకు srinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-64265137516503501812015-02-05T06:29:17.011-08:002015-02-05T06:29:17.011-08:00పోస్ట్ చాలా బాగుంది.మీ సీరియల్ లో మీరు మీ అమ్మానాన...పోస్ట్ చాలా బాగుంది.మీ సీరియల్ లో మీరు మీ అమ్మానాన్నలను ప్రస్తావిస్తూ రాసే పోస్టులు చదువుతుంటే బాల్యం గుర్తు వచ్చి పెదాలపై మంచి చిరునవ్వు వస్తుంది.మంచి చిరునవ్వు అంటే ప్లాస్టిక్ నవ్వు కాకుండా మనసు నుంచి వచ్చే నవ్వు అని మీకు అర్థమై ఉంటుంది.ఇక మెసేజ్ విషయానికొస్తే దానిని అంత చక్కగా తెలుగు లో అనువదించే నైపుణ్యం నాకు అసలు లేదు.మహిhttp://mahivishnupriya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-79566423333968950982015-02-05T04:02:30.046-08:002015-02-05T04:02:30.046-08:00కృతజ్ఞతలు Kondala Rao గారు!కృతజ్ఞతలు Kondala Rao గారు!srinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-65971272040498013022015-02-04T06:16:24.009-08:002015-02-04T06:16:24.009-08:00good infogood infoపల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-35359725444014173422015-02-04T03:07:09.410-08:002015-02-04T03:07:09.410-08:00కృతజ్ఞతలు శ్యామలీయం గారు!కృతజ్ఞతలు శ్యామలీయం గారు!srinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-12485652293735145582015-02-03T03:48:46.100-08:002015-02-03T03:48:46.100-08:00మంచి విషయం చెప్పారు!మంచి విషయం చెప్పారు!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-86553103680756780662015-01-25T05:46:19.368-08:002015-01-25T05:46:19.368-08:00ధన్యవాదములు మహిగారు! image&post చాలా cute గా న...ధన్యవాదములు మహిగారు! image&post చాలా cute గా నచ్చినందుకు ..పోస్ట్ నాదే కాని ఇమేజ్ మాత్రం గూగుల్ ఇచ్చిందిsrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-54050562412027716472015-01-25T03:25:25.952-08:002015-01-25T03:25:25.952-08:00image&post చాలా cute గా ఉన్నాయి. మీరు పలకరించ...image&post చాలా cute గా ఉన్నాయి. మీరు పలకరించకపోవటానికి చెప్పిన కారణం నవ్వు తెప్పించింది.నేను కూడా కొన్నాళ్లు అలా నవ్వునే పలకరింపుగా ఉపయోగించేదాన్ని.మా అమ్మ కూడా ఒకానొక శుభ సమయాన నన్ను కూర్చొ పెట్టి పలకరింపు గురించి చాలా మర్యాదగా warning ఇచ్చింది. అప్పటి నుంచి బుద్ధిగా పలకరించటం నేర్చుకున్నాను.మహిhttp://mahivishnupriya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-66914638875781472202015-01-08T06:16:48.917-08:002015-01-08T06:16:48.917-08:00Thanks anonymous!Thanks anonymous!srinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.comtag:blogger.com,1999:blog-1139325341789425258.post-42019755826456585392015-01-08T06:13:36.893-08:002015-01-08T06:13:36.893-08:00heartly Welcome lakshmi Raghava garu,thanks for re...heartly Welcome lakshmi Raghava garu,thanks for respondingsrinivashttps://www.blogger.com/profile/12895880256999221132noreply@blogger.com