ప్రేమ శాతం:serial part 15
కథ కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
అవును నా మనసు ఏడ్చింది
నిజంగానే నిజం ..నా మనసు ఏడ్చింది..?
చూడాలని ఉందా?అయితే చూడండి
కనపడని కన్నీళ్లు ..నా చెంపల పై నుండి కారుతున్నాయి..
గుండెలోతుల్లోని అగ్నిపర్వతం పేలి ...రక్తం లావా లా తిరుగుతోంది..
గొంతు దాటలేని ఆక్రందన పిచ్చి పిచ్చి గా రంకెలు వేసి మౌనం గా రోదిస్తోంది..
వేడివాయువులు ఉచ్వాస నిశ్వాస లుగా మారి నిట్టూరుస్తున్నాయి..
అంతులేని అగాదాన్ని , అఖాతం లోని నీరు నింపుతుంది...
అంతా పిచ్చి భ్రమ ...అగాధం ఎప్పటికైనా నిండుతుందా?
నిండదని తెలిసి నేనెందుకు నింపుతున్నాను...
ఓహ్!నేను మనిషినికదా?
ఇలాగే ప్రయత్నిస్తాను ...మూర్ఖుడిలా!
మనిషి ఏడిస్తే అందరూ ఒదారుస్తారు...
కానీ మనసు ఏడిస్తే ...?
అందుకే ఎవ్వరికీ తెలియకుండా ...అందరితో నవ్వుతూ ...మనసులోనే ఏడుస్తోంది..!
ఎందుకంటే నువ్వేడ్చినా ఏడవకపోయినా,
నువ్వెప్పుడూ ఒంటరినేనని ఏడుస్తోంది...!
నన్ను ప్రేమించే మనసు లేదు..?
ప్రేమించానని చెప్పిన వారి ప్రేమ కాలం తో పాటు మారి పోతోంది
అదేనండీ! నా స్వార్ధం నన్ను ఒంటరిని చేసింది..!
ఎదో ఒక రోజు నా లో ప్రేమ చిగురించిన క్షణాన
నేను తప్పకుండా నవ్వుతాను...
కాదు నా మనసు తప్పకుండా నవ్వుతుంది ..!

చాలా బాగుందండి..
ReplyDeleteThanks anonymous!
Delete