ప్రేమ శాతం:serial part 19
కథ కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
మా అమ్మ తిట్టింది ,ఎందుకంటే
పెద్ద వాళ్ళు ఇంటికి వస్తే అసలు పలకరించవు ,
మంచోడివే కదరా?వాళ్ళకేమైనా నీవల్ల సహాయం అవసరం ఉంటె చేస్తావు కదా ?
పలకరించడానికి నీకేం రోగం ?వాళ్ళు నీకు పొగరు అనుకొరూ !అని తిట్టింది,
అప్పుడు ఆలోచించాను ,అవును నేనెందుకు పలకరించను?నాకు నిజంగానే పొగరా?
అసలునేనేందుకు ఇలాగ తయారు అయ్యాను?
మనసు లోతుల్లోని జ్ఞాపకాల పొరలు ఒక్కొక్కటి గా తెరుస్తున్నాను
అప్పుడు తెలిసింది నా ప్రవర్తనకు కారణం
నేను చిన్నపుడు మా బడి లో ఒక తెలుగు మాష్టారు ఉండేవాడు
అప్పుడు తెలుగు లో ఒక పాఠం చెప్పారు పేరు గుర్తురావడం లేదు
ఆ పాఠం లో పలకరింపులు అనే కాన్సెప్ట్ మీదే తన కాన్సెప్ట్ చెప్పారు
ఆ కాన్సెప్ట్ ఇంత బలంగా ఎక్కిందని ఇప్పుడు అర్ధమయినది
ఏంటంటే సాదారణంగా మన ఇంటికి చుట్టాలు వస్తున్నపుడు
మనం అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి
ఇప్పుడే వస్తున్నారా?
వాళ్ళు రావడం చూస్తూ కూడా వాళ్ళను ఇప్పుడేనా రావడం అడగుతారు మన వాళ్ళకి ఎంత తెలివి?
అనివెటకారంగా అన్నాడు ?
ఓహో మనం దాన్ని యిట్టె క్యాచ్ చేసాము క్యాచ్ అంటే అలా ఇలా కాదు డైవ్ కొట్టి మరి క్యాచ్ పట్టేశాను
ఇప్పుడే వస్తున్నారా ?అని చూసుకుంటూ కూడా వాళ్ళని అడగటమేమిటి?స్టుపిడ్ లాగా ?
కావున ఈ వాక్యం వాడకూడదు అని డిసైడ్ అయ్యాను
మరో ప్రశ్న :బాగున్నారా?అని
వాళ్ళను చూస్తే నే తెలిసి పోతుంది బాగానే ఉన్నారు అని మళ్ళి ఈ తోక ప్రశ్న అడగడం అవసరమా ?
పైగా బాగా లేని వాళ్ళని బాగున్నారా ?అని అడిగితే వాళ్ళను బాధ పెట్టినట్టు అవుతుందని కూడా తేల్చేసారు ?
ఇక మన దగ్గర ఉన్న ఆ ప్రశ్న కూడా వాడకూడదు అని డిసైడ్ అయ్యాను...?
కాని పాఠం లోని concept మధ్యలోనే బెల్ మోగింది ,మా మాష్టారు వెళ్ళిపోయారు
మరునాడు కొత్త టాపిక్ తో వచ్చారు ?
కావున పలకరింపు ఎలా చెయ్యకూడదో చెప్పారు కాని ఎలా చెయ్యాలో చెప్పలేదు?
పోనీ నమస్కారాలు లాంటివి పెడదామా అంటే వాళ్ళు వింత గా చూస్తారు ..?
ఎందుకంటే అలాంటివి వాళ్ళకు ఎక్కడా కనపడడం లేదేమో..?
పైగా మనకు కూడా అలాంటి అలవాటు లేదేమో అంటే ఇక్కడ చిన్నప్పటి నుండి వాళ్ళతో ఇలాగే అంటే బాగున్నారా?లాంటి పలకరింపులే కదా వాడేది
మరి ఇప్పుడు ఎలా ?పలకరించేది
దానికి నాకు తెలియకుండానే ,ఒక చిన్న నవ్వుతో పలకరించడం అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఉంటాను
కాని నా నవ్వు వాళ్లకి కనపడడం లేదు అని మా అమ్మ తిట్టితే అర్ధమైంది
అదన్న మాట ఇప్పుడు తెలుసుకున్నాను
వాళ్ళు వింత గా చూసిన చూడక పోయినా నమస్కారాలే బెటర్ అని ఏమంటారు?
అది కాకుండా మరేదైనా ఉంటె తెలియ చెయ్యండే?

image&post చాలా cute గా ఉన్నాయి. మీరు పలకరించకపోవటానికి చెప్పిన కారణం నవ్వు తెప్పించింది.నేను కూడా కొన్నాళ్లు అలా నవ్వునే పలకరింపుగా ఉపయోగించేదాన్ని.మా అమ్మ కూడా ఒకానొక శుభ సమయాన నన్ను కూర్చొ పెట్టి పలకరింపు గురించి చాలా మర్యాదగా warning ఇచ్చింది. అప్పటి నుంచి బుద్ధిగా పలకరించటం నేర్చుకున్నాను.
ReplyDeleteధన్యవాదములు మహిగారు! image&post చాలా cute గా నచ్చినందుకు ..పోస్ట్ నాదే కాని ఇమేజ్ మాత్రం గూగుల్ ఇచ్చింది
Delete