ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Friday, October 31

మనుసున్న మనిషికి సలాం

20:26 Posted by srinivas 2 comments
జీవితం లో మనకు కొన్ని సంఘటనలు ఎదురుతుంటాయి,అవి ఎలాగా ఉంటాయంటే మనల్ని ఒక్కసారిగా మార్చేస్తాయి?మనలో ఉండే తప్పు అభిప్రాయాలను సరిచేస్తాయి,అలాంటిదే నా జీవితం లో ను ఒక సంఘటన జరిగింది, కొన్ని రోజుల క్రితం అది వేసవి కాలం,బస్సులు రద్దీగా తిరిగే ప్రాంతం,దగ్గర లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చెయ్యలేదు,ఆ ప్రదేశం...

Thursday, October 30

Wednesday, October 29

ఇది ప్రేమా...ప్రేమా...!

ఇది ప్రేమా....! ప్రేమా.......! అసలు నాది ప్రేమా లేక అట్రాక్షనా ? తన గురించి ఆలోచిస్తే అది ప్రేమేనా ? తను నా గురించే ఆలోచించాలి ,నేనే సూపర్  అనుకోవాలి అనుకున్నాను ! అయినా తనతో ఉండాలి అనుకోలేదు ...? తర్వాత కొన్ని రోజులకి తను ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తుందని ,తనకి కూడా ఒక రోల్ ఇచ్చిందని...

Tuesday, October 28

ఇలాగైతే ప్రపంచంలో అందరు అవినీతిపరులే నంటారా?

నేనూ అవినీతి గురించి మాట్లాడతా, అవినీతి చేసిన వాళ్ళను చీడపురుగుల్లా చూస్తా, నా భాషలో చెప్పాలంటే వాళ్ళను మన మనస్సు అనే లోకంలో నేను వాళ్ళకి సాంఘిక బహిష్కరణ శిక్ష వేసేస్తా, వాళ్ళంటే ఒకరకమైన ఏహ్య భావం చూపిస్తా, అవినీతిపరున్ని(దొరికినోడిని/లేదా నా దగ్గర కూడా అవినీతి చేసినోడిని)నా మనస్సు సంతృప్తి పడే దాకా...

Monday, October 27

ఇన్ని చందమామలు నన్ను ఒక్కక్కటి గా తాకుతున్నాయా ?

04:41 Posted by srinivas 2 comments
అపుడు నాకు 8 ఏండ్లు అనుకుంటాను,నాకు ఇంకా గుర్తుంది, సాయంత్రం 8 గంటలు,మా నాన్న నన్ను తన సైకిల్ మీద ఎక్కించుకొని నేషనల్ హైవే మీదనుండి వెళ్తున్నాము, ఎలాంటి ట్రాఫిక్ లేదు,నిర్మానుష్యం,చల్లని గాలి,ఎదురుగా అప్పుడప్పుడు  లారీలు, బస్సులు,కార్లు,స్కూటర్ల హెడ్ లైట్ వెలుగుల కాంతి నా మొఖాన్ని,నా కళ్ళను తాకుతుంటే,అది...

Sunday, October 26

నేను అమ్మాయిని కాదు, అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటారు? అని చెప్పడానికి

అమ్మాయికి తనే హీరో , అతని  కోసమే తను, రోల్ మోడల్ , వన్ అండ్ ఓన్లీ వన్ , తను కోరుకున్న అబ్బాయి మాత్రమే ఏదైనా తనకోసం చెయ్యగలడు, తను మాత్రమే చెయ్యగలడు, ultimate గా ఉండేవాడు, ఏ సమస్య వచ్చిన ముందుగ మదిలో మెలిగే వాడు, తను ఎప్పుడూ కోరుకోనేవాడు ఒక్కడే వాడే వీడు అనే నమ్మకాన్ని ఏ అమ్మాయి అయితే ఒక అబ్బాయి...

Saturday, October 25

నాతో ఉన్న నేను...., నేను కానా?

      ఉన్నాననుకొనే  నేను                                      నిజానికి నేను నాకు ప్రేమ అంటే తెలుసు నాకు ఇవ్వడం తెలుసు నాకు కోపం లేదు నేను మంచోన్ని, లంచం అంటే నేరం...

Thursday, October 23

Wednesday, October 22

కొంత మంది మనుషుల్లారా?అందరికీ నష్టం...!మీకు కుడా!

కొంత మంది మనుషుల్లారా? కల్తీ ఎందుకు చేస్తున్నారు? పప్పు లో,ఉప్పులో పూలల్లో,పండ్లల్లో ,పసుపు లో,కారం లో,మిరం లో,చెక్కర లో బియ్యం లో ,సగ్గు బియ్యంలో తినే రవ్వలో పాలల్లో,నీళ్ళ లో,నూనే లో చింత పండులో,ఔషదం లో , వస్తువులలో మనుషుల్లో,మనస్సుల్లో భావంలో ,కావ్యం లో గీతం లో,సంగీతంలో బంధం లో ,అనుబంధంలో...ఒకటేమిటి...

Tuesday, October 21

నేను ఒంటరిగా ఉన్నానా ?లేనా?

నేను ఎప్పుడూ ఒంటరిని కాను ....!! ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుండి వారికీ ఇష్టమున్నా లేకపోయినా-ఎవరో ఒకరితో, వారి అవసరం తీరే వరకు-వారి కోసమో, నా అవసరం తీరే వరకు-నా కోసమో, ఎదో అలా ఉండాలని-దేని కోసమో, నా సోది వినడానికి-కావాలనో, నాకు దొరికింది వాళ్ళతో పంచుకోవద్దని-వద్దనో, మొత్తం మీద నా కొరకు,నా సంతోషం...

Monday, October 20

తినడం నా బాధ్యత,పని చేయడం ఆడవాళ్ళ హక్కు

నేను ఇలాంటి ప్రపంచం లోనే పెరిగాను, మా అక్క నే పాత్రలు కడగాలి,మా చెల్లెనే నీళ్ళు పట్టాలి, వాళ్ళే ఊడవాలి,వాళ్ళే అన్ని పనులు చేయాలి, ఏదైనా వంటకం చేయాలి అంటే  మా అమ్మ నన్ను ద్రుష్టి లో పెట్టుకొని వండేది, కోడిని కోస్తే నాకోసం స్పెషల్ ముక్కలు,నాకోసం కొసిరి కొసిరి వడ్డనలు, ఆడ పిల్ల అంటే ఆమడ దూరంగా ఉంచే...

Sunday, October 19

మనస్సాక్షి నాతో ఇలా అంటుందేమిటబ్బా?

నేను అద్దాన్ని నా ముందు నిలబడు! నిన్ను చూపిస్తాను నా వద్దకు వచ్చే ముందు నీ కళ్ళజోడు తీసి రా నీ నమ్మకాలు,అభిప్రాయాలు,సంతృప్తి ఉంటే? నిన్ను నిన్ను గా చూపలేను నన్ను ముక్కలు చేసినా నువ్వేంటో నిన్ను చూపిస్తాను! కాని నీ ఆనందం కోసం నిన్ను మార్చి చూపించను! ధైర్యం ఉంటే రా...

Saturday, October 18

ఆత్మ సంతృప్తి లో నేను ఇరుక్కున్నాను

05:19 Posted by srinivas No comments
సంతృప్తి చెందడం మానవ నైజం, తప్పు చేసిన వాడు తప్పును ఒప్పుగా అనుకొని, తప్పు చేయని వాడు తప్పుని తప్పు గా అనుకొని, సంతృప్తి లేకుండా భాదపడే  వాడెవ్వడు? ఒక చోట ఒకటి తప్పు ,మరో చోట అదే ఒప్పు! తప్పొప్పుల మధ్య నాది తప్పా లేక ఒప్పా? అది తప్పయితే ,నేనొక్కడినే తప్పులు చేయడం లేదని, అది ఒప్పయితే,నేనెలాంటి...

Thursday, October 16

నాది మంచితనమా?

08:32 Posted by srinivas 2 comments
అసలు నేను మంచోన్నేనా? అనే డౌట్ వస్తోంది,నేను నిజంగా మంచోన్ని అయితే అందరితో మంచిగానే ఉండాలి కదా?నాకిష్టమైన వాళ్ళతో స్నేహంగా ప్రేమగా ఉంటున్నాను ,నాకు నచ్చని వాళ్ళతో ఉండడం లేదు,అసలు నాకు మనుషులు కొందరు ఇష్టంగా కొందరు అయిష్టం గా ఎందుకుంటున్నాను?అంటే నాకు ఉపయోగపడేవాళ్ళు,ఉపయోగపడబోయే వాళ్ళు,లేదా ఉపయోగ...

Tuesday, October 14

లంచమా నా దగ్గరికి ఎందుకు రావు?

09:44 Posted by srinivas 2 comments
లంచం తీసుకోనేవాడు ఒకడు...లంచం తీసుకొననివాడొకడు... వీడికి హంగులు ఆర్భాటాలు.... వీడికి హంగులు ఆర్భాటాలు కల్ల... వీడి కొడుకు అమెరికా లో...  వీడి కొడుకు అంబర్పేటలో... డబ్బుమయమైన ప్రపంచం లో వీడికే గౌరవం.... ప్రపంచాలు తిరిగేవాడు వీడు... ఉన్న లోకం లోనే బావి లో కప్పలా నేను? ఇలాంటి పరిస్థితిలో లంచమా నువ్వు నా దగ్గరికి ఎందుకు రావు?అనిపిస్తోంది అసలు నేనెందుకిలా తప్పుగా ఆలోచిస్తున్నాను? నేనె...

Monday, October 13

హోం వర్క్ అంటే నాకు భయం

10:29 Posted by srinivas No comments
నాకు గుర్తుంది నేను ఒకటవ తరగతి చదువుతున్నాను.. అపుడు హోంవర్క్ కోసం డబ్బాల కాపీ (చెక్స్ బుక్) ఉండేది. ఒకరోజు అది రాస్తున్నపుడు తప్పు గా రాసాను అప్పుడు ఉమ్మి పెట్టి మలపాలని చూసాను అంతే ఒక డబ్బా చినిగి పోయింది... అపుడు నాకెంత భయమేసిందో తెలుసా.... ఎంతంటే అలాగే ఏడుస్తూ కూర్చున్నాను... అపుడు మా నాన్న గారు వచ్చి ఎం కాదు ఇంకొకటి పెట్టిస్తాను అందులో రాయు అన్నారు... అమ్మో ఇంకేమన్నా ఉందా టీచర్ కి తెలిస్తే...

Sunday, October 12

ప్రేమ అంటే:

06:45 Posted by srinivas No comments
నిన్నేవరైనా ప్రేమిస్తున్నా నని చెప్తే... అడుగు ఎందుకు అని... ఒకవేళ తను కారణం లేని ప్రేమ అని చెపితే... వాళ్ళు నిన్ను ఎప్పుడైనా వదిలేస్తారు... వాళ్ళు గాని ఏదైనా కారణం చెప్తే... కారణం ఉన్నన్ని రోజులు .... వాళ్ళు నీతో ఉంటారు.. కారణం స్వార్ధమైతే కారణం కాలంతో పాటు కరిగిపోతుంది... లేకపోతే కలకాలం నీతోనే ఉంటుంద...

Wednesday, October 8

నాకు మానవత్వం ఉందా?

08:18 Posted by srinivas 1 comment
నేను నిన్న బస్స్టాండ్ కి వెళ్ళడం జరిగింది.... అక్కడ దాదాపు ప్రతిసారి కనిపించే దృశ్యాలే  బిక్షగాళ్ళు రక రకాలుగా  అడుక్కుంటూ ఉంటారు... కాని నా చూపు ఒకావిడ వైపుకు వెళ్ళింది... ఆవిడ ని చూస్తుంటే పేదరికం లో మగ్గి  ఉన్న కుటుంబమేమో... ఆవిడ తన లగెజి పక్కనే ప్లాట్ ఫారం పైననే ఒళ్ళు మర్చి...

Monday, October 6