సంతృప్తి చెందడం మానవ నైజం,
తప్పు చేసిన వాడు తప్పును ఒప్పుగా అనుకొని,
తప్పు చేయని వాడు తప్పుని తప్పు గా అనుకొని,
సంతృప్తి లేకుండా భాదపడే వాడెవ్వడు?
ఒక చోట ఒకటి తప్పు ,మరో చోట అదే ఒప్పు!
తప్పొప్పుల మధ్య నాది తప్పా లేక ఒప్పా?
అది తప్పయితే ,నేనొక్కడినే తప్పులు చేయడం లేదని,
అది ఒప్పయితే,నేనెలాంటి తప్పులు చేయడం లేదని,
నేను కూడా సంతృప్తి పొందుతాను, :-)

0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..