నిన్నేవరైనా ప్రేమిస్తున్నా నని
చెప్తే...
అడుగు ఎందుకు అని...
ఒకవేళ తను కారణం లేని ప్రేమ అని
చెపితే...
వాళ్ళు నిన్ను ఎప్పుడైనా వదిలేస్తారు...
వాళ్ళు గాని ఏదైనా కారణం చెప్తే...
కారణం ఉన్నన్ని రోజులు ....
వాళ్ళు నీతో ఉంటారు..
కారణం స్వార్ధమైతే కారణం కాలంతో పాటు
కరిగిపోతుంది...
లేకపోతే కలకాలం నీతోనే ఉంటుంది
0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..