నేను నిన్న బస్స్టాండ్ కి వెళ్ళడం జరిగింది....
అక్కడ దాదాపు ప్రతిసారి కనిపించే దృశ్యాలే బిక్షగాళ్ళు రక రకాలుగా అడుక్కుంటూ ఉంటారు...
కాని నా చూపు ఒకావిడ వైపుకు వెళ్ళింది...
ఆవిడ ని చూస్తుంటే పేదరికం లో మగ్గి ఉన్న కుటుంబమేమో...
ఆవిడ తన లగెజి పక్కనే
ప్లాట్ ఫారం పైననే ఒళ్ళు మర్చి నిద్రపోయి పడుకుంది...(అలసి పోయిందేమో రాత్రి నిద్రపోలేదేమో)
అసలు తనకు తన కుటుంబానికి ఇల్లు కూడా లేదేమో..
నేను ఇంతకన్నా దరిద్రం లో బ్రతికే వాళ్ళని చూసాను...
కాని ఈవిడే నా మనసుని ఆలోచించేలా ఎందుకు చేసింది...
నేను ఇంట్లో ఫ్యాన్ లేకున్నా ...
దుప్పటి లేకున్నా...
మెత్తని పరుపు లేకున్నా ....
ఎదో కోల్పోయానని బాధపడ్తూ...
నిద్రను దూరం చేసుకున్టానే....
ఈవిడిలా ఎందుకుంది?
ఇలాంటి వాల్ల దుస్థితికి నేను ఒక కారణమే నా!!!
(ఎందుకంటే నేను అవినీతిపరున్నేమో,
క్యూ లైన్ లో నిలబడలేని వాణ్ని,
నా పని జరగడం కోసం ఎంతో కొంత మొత్తం ఇచ్చుకొనేవాడిని
అవసరమైతే నా పరపతి ని ఉపయోగించి
అడ్డదారులు తోక్కేవాడిని
అవకాశం ఉంటె లక్ష కోట్లు తీసుకుంటానేమో,,)
ఇపుడు మాత్రం బుద్దిమంతుడిలా
ఈవిడకి నేను మాత్రం ఏం చెయ్యగలను? "పాపం ఆవిడ"
అనే నా మానవత్వాన్ని నా మనసుకు,
చెప్పుకునే నాకు మానవత్వం ఉందా?

లంచం యివ్వడం అనేది మన చేతుల్లో లేదు. మన ఇష్టాలతో సంబంధం లేనిది. మనకి పని జరగాలి అంటే ఇచ్చుకోక తప్పదు.... ఇది సామాన్యుడి లెక్క
ReplyDeleteమన దగ్గరకి వచ్చేసరికి తీసుకోకపోవడం అనేది మన చేతలను బట్టి ఉంటుంది. అక్కర్లేదనుకుంటే నిస్సందేహంగా తిరస్కరించవచ్చు.... ఇది నిజాయితీపరుడి లెక్క