ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, December 21

కొత్త శీర్షిక:అద్భుతం-తల్లి ఈగ తన పిల్లలనేపుడు చూడదు ..!

00:36 Posted by srinivas 2 comments
నా బ్లాగ్ లో కొత్త శీర్షిక:అద్భుతం ప్రతి ఆదివారం  కనబడబోతోంది...
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6 7 8  9

దీంట్లో నమ్మశక్యం కాని నిజాలను ప్రతి ఆదివారం ఉంచాలని భావిస్తున్నాను..
మీకు తెలిసిన ఏవైన అద్భుతమనిపించే విషయాలు ..
నాకు srinosys1@gmail.comమెయిల్ చెయ్యగలరు ..
వాటిని ప్రతి ఆదివారం అద్భుతం అనే శీర్షిక లో ఇవ్వడం జరుగుతుంది...

ఈ వారం అద్భుతం లో:
     కందిరీగ కు  చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపాయం..అందుకే గడ్డిపురుగు మీద పడి ఆ పురుగు చావకుండా 
అచేతనమయ్యే విధంగా ఈ ఈగ కుడుతుంది.అల అచేతనమైన పురుగుకు దగ్గరలో తన గుడ్లను పెట్టె ఆ తల్లి కందిరీగ ఎగిరి పోయి చనిపోతుంది.ఆ గుడ్లలో నుంచి వచ్చిన పిల్లలు దగ్గరలో నున్న ఆ పురుగును కొద్ది కొద్దిగా కొరుక్కు తింటాయి..అంత చేసిన తల్లి ఈగ తన పిల్లలనేపుడు చూడదు ..


  
 ఈ చిన్న ప్రాణులకూ ఈ విచిత్ర ప్రణాళిక ను ఎవరు రూపొందించినట్లు? NEXTPOST

2 comments:

  1. ఇలా అద్భుతమనిపించే విషయాలు వేరొకరి నుంచి తెలుసుకున్నపుడు అది నిజమే అని పూర్తిగా confirm చేసుకున్నాకనే పోస్ట్ లో పెట్టండి.ఇది మీకు కూడా తెలిసిన విషయమే అనుకోండి.కానీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం తప్పు గా అనుకోకండి.

    ReplyDelete
    Replies
    1. Thanks Mahi gaaru, I will follow your suggestion

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..