నా బ్లాగ్ లో కొత్త శీర్షిక:అద్భుతం ప్రతి ఆదివారం కనబడబోతోంది...
కథ కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత పోస్ట్ లు 1 2 3 4 5 6 7 8 9
దీంట్లో నమ్మశక్యం కాని నిజాలను ప్రతి ఆదివారం ఉంచాలని భావిస్తున్నాను..
మీకు తెలిసిన ఏవైన అద్భుతమనిపించే విషయాలు ..
నాకు srinosys1@gmail.comమెయిల్ చెయ్యగలరు ..
వాటిని ప్రతి ఆదివారం అద్భుతం అనే శీర్షిక లో ఇవ్వడం జరుగుతుంది...
ఈ వారం అద్భుతం లో:
కందిరీగ కు చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపాయం..అందుకే గడ్డిపురుగు మీద పడి ఆ పురుగు చావకుండా
అచేతనమయ్యే విధంగా ఈ ఈగ కుడుతుంది.అల అచేతనమైన పురుగుకు దగ్గరలో తన గుడ్లను పెట్టె ఆ తల్లి కందిరీగ ఎగిరి పోయి చనిపోతుంది.ఆ గుడ్లలో నుంచి వచ్చిన పిల్లలు దగ్గరలో నున్న ఆ పురుగును కొద్ది కొద్దిగా కొరుక్కు తింటాయి..అంత చేసిన తల్లి ఈగ తన పిల్లలనేపుడు చూడదు ..
ఈ చిన్న ప్రాణులకూ ఈ విచిత్ర ప్రణాళిక ను ఎవరు రూపొందించినట్లు? NEXTPOST

ఇలా అద్భుతమనిపించే విషయాలు వేరొకరి నుంచి తెలుసుకున్నపుడు అది నిజమే అని పూర్తిగా confirm చేసుకున్నాకనే పోస్ట్ లో పెట్టండి.ఇది మీకు కూడా తెలిసిన విషయమే అనుకోండి.కానీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం తప్పు గా అనుకోకండి.
ReplyDeleteThanks Mahi gaaru, I will follow your suggestion
Delete