ఇది advertisement మాత్రమే.....
నా blog సీరియల్ లో ఆడ్ ఇస్తే ఎలాగుంటుంది అనే ఐడియా వచ్చింది....
సాదారణంగా సీరియల్ చూడడం వల్ల ఆడ్ చూస్తారు...
కాని నేను ఆడ్ చూపించడం వల్ల నా blog సీరియల్ చూపిద్దామనుకున్నాను...
ఎందుకంటే నా బ్లాగ్ లో ఒక సీరియల్ మొదలైందని ...ఆ విషయం జనాలకు తెలపాలని...
అదే " ప్రేమశాతం "
జనాలు నా బ్లాగ్ లో కి ఎంటర్ అయ్యిందుకు ....
ఒక ఆడ్ కావాలి అనుకున్నాను ...అదే ఈ ఆడ్...
సరే ఆడ్ విషయానికి వస్తే ....
ఒక చిన్న పిల్లవాడు ముద్దు ముద్దు గా ఇలా ఒక dialog చెప్తాడు!
చిన్న పిల్లలు కూడా సినిమా హీరోలను అనుకరిస్తూ ఉంటారు ,వాళ్ళు ఇలాంటి డైలాగ్లు చెప్తుంటే బుద్దు బుద్దు గా
బలే గా ముద్దు వస్తూ ఉంటారు ....కదా
మీ కోసం ఒక జోక్ :
సింహం :నేను పవన్ కళ్యాణ్ లాంటోడిని,తనకి నాకు ఒకటే తేడా !
నేను గడ్డం గీసుకోను ,తను గీసుకుంటాడు ,మిగతాదంతా
same టు same
ఒక టీవీ కామెడీ షో లో వచ్చిన జోక్ బాగుందా ....MY SERIAL
నా blog సీరియల్ లో ఆడ్ ఇస్తే ఎలాగుంటుంది అనే ఐడియా వచ్చింది....
సాదారణంగా సీరియల్ చూడడం వల్ల ఆడ్ చూస్తారు...
కాని నేను ఆడ్ చూపించడం వల్ల నా blog సీరియల్ చూపిద్దామనుకున్నాను...
ఎందుకంటే నా బ్లాగ్ లో ఒక సీరియల్ మొదలైందని ...ఆ విషయం జనాలకు తెలపాలని...
అదే " ప్రేమశాతం "
జనాలు నా బ్లాగ్ లో కి ఎంటర్ అయ్యిందుకు ....
ఒక ఆడ్ కావాలి అనుకున్నాను ...అదే ఈ ఆడ్...
సరే ఆడ్ విషయానికి వస్తే ....
ఒక చిన్న పిల్లవాడు ముద్దు ముద్దు గా ఇలా ఒక dialog చెప్తాడు!
(త్వరలో venkatesh మరియు pawan kalyan నటించిన గోపాల గోపాల మూవీ మీ అభిమాన ధియేటర్ లలో ......, వస్తున్న సందర్భంగా)
బలే గా ముద్దు వస్తూ ఉంటారు ....కదా
మీ కోసం ఒక జోక్ :
సింహం :నేను పవన్ కళ్యాణ్ లాంటోడిని,తనకి నాకు ఒకటే తేడా !
నేను గడ్డం గీసుకోను ,తను గీసుకుంటాడు ,మిగతాదంతా
same టు same
ఒక టీవీ కామెడీ షో లో వచ్చిన జోక్ బాగుందా ....MY SERIAL
0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..