కథ కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
ఈ ప్రపంచం మొత్తం న్యూటన్ 3 సూత్రాల మీద ఆధారపడి ఉంటుందేమో ...కాబోలు
ప్రేమ కూడా న్యూటన్ సూత్రాల మీదే ఆధారపడి ఉందా? అని అనుమానమొచ్చి,
న్యూటన్ సూత్రాలలో ప్రేమ ను ప్రతిక్షేపించాను..
అప్పుడు కింది చూపెట్టిన ఫలితాలు వచ్చాయి..
మొదటి సూత్రం:
ఒక వస్తువు ఉన్న స్థితిలోనే ఉంటుంది దాన్ని కదిలించనంతవరకు...
అలాగే ప్రేమ ఇలాగ ఉంటుందని తెల్సుకుంటే(బాహ్య బలం ప్రయోగం జరిగింది)
నాలాంటి వాళ్ళలో ప్రేమని తట్టి లేపినా లేవలేని సోమరిని కదా!అపుడు ప్రేమ లో చలనం మొదలవుతుంది.
అలాగే స్వార్ధ స్థితిలో ఉన్న మనసు స్వార్ద స్తిలోనే ఉంటుంది.దానికి కూడా బాహ్య బలం ప్రయోగం చెయ్యాలి.
అసలు ఇక్కడ నా మనసు కనీసం కదులుతుందా?ఏమో నేను ప్రేమ గా ఉండాలని అనుకొంటాను..
కాని ప్రేమ గా ఉండలేక పోతున్నాను,బాహ్య బలం ప్రయోగించినా గాని!
రెండవ సూత్రం:
ఒక మనిషి ప్రేమ లోని మార్పు ,అతనికి ఇతరుల నుండి వచ్చే అంశాలకి అనుపాతముగా ఉంటుంది.మరియు ఆ ప్రేమ వచ్చే అంశాల దిశలోనే ఉంటుంది.
మూడవ సూత్రం:
చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుంది.
ప్రేమ కు ప్రతి గా కచ్చితంగా ప్రేమ ను కోరుకుంటాను...నేను ప్రేమించేదే ప్రేమను తీసుకోవడానికి...ప్రేమ ఇవ్వక పోతే అస్సలు ప్రేమించను..
ఇలాగ నా ప్రేమ లేని ప్రేమ ప్రేమ ఉన్నట్టు నాకు ప్రేమను చూపెడుతోంది
న్యూటన్ చెప్పినట్టు 3 సూత్రాలలో మొదటి సూత్రం నా లోని ప్రేమకు వర్తించడం లేదు ,జడత్వం కంటే జిడ్డు పదార్తమేదో నన్ను బయటపడనివటం లేదు అని అర్ధమైంది...
ఆ జిడ్డుపదార్థమెంటో కాస్త మీరు చెప్తారా? NEXT PART

బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను ,నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది”.ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు
ఒక వస్తువు ఉన్న స్థితిలోనే ఉంటుంది దాన్ని కదిలించనంతవరకు...
అలాగే ప్రేమ ఇలాగ ఉంటుందని తెల్సుకుంటే(బాహ్య బలం ప్రయోగం జరిగింది)
నాలాంటి వాళ్ళలో ప్రేమని తట్టి లేపినా లేవలేని సోమరిని కదా!అపుడు ప్రేమ లో చలనం మొదలవుతుంది.
అలాగే స్వార్ధ స్థితిలో ఉన్న మనసు స్వార్ద స్తిలోనే ఉంటుంది.దానికి కూడా బాహ్య బలం ప్రయోగం చెయ్యాలి.
అసలు ఇక్కడ నా మనసు కనీసం కదులుతుందా?ఏమో నేను ప్రేమ గా ఉండాలని అనుకొంటాను..
కాని ప్రేమ గా ఉండలేక పోతున్నాను,బాహ్య బలం ప్రయోగించినా గాని!
రెండవ సూత్రం:
ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది . మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది
ఒక మనిషి ప్రేమ లోని మార్పు ,అతనికి ఇతరుల నుండి వచ్చే అంశాలకి అనుపాతముగా ఉంటుంది.మరియు ఆ ప్రేమ వచ్చే అంశాల దిశలోనే ఉంటుంది.
మూడవ సూత్రం:
“ప్రతిచర్యకు దానికి సమానమైన ,వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది.”
చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుంది.
ప్రేమ కు ప్రతి గా కచ్చితంగా ప్రేమ ను కోరుకుంటాను...నేను ప్రేమించేదే ప్రేమను తీసుకోవడానికి...ప్రేమ ఇవ్వక పోతే అస్సలు ప్రేమించను..
ఇలాగ నా ప్రేమ లేని ప్రేమ ప్రేమ ఉన్నట్టు నాకు ప్రేమను చూపెడుతోంది
న్యూటన్ చెప్పినట్టు 3 సూత్రాలలో మొదటి సూత్రం నా లోని ప్రేమకు వర్తించడం లేదు ,జడత్వం కంటే జిడ్డు పదార్తమేదో నన్ను బయటపడనివటం లేదు అని అర్ధమైంది...
ఆ జిడ్డుపదార్థమెంటో కాస్త మీరు చెప్తారా? NEXT PART
బలే funny గా ఉన్నాయి మీ న్యూటన్ 3 సూత్రాలు
ReplyDelete:) thanks anonymous gaaru
Delete:)
ReplyDeletenewton laws నవ్వు తెప్పించాయి కదండీ!థాంక్స్ ఫర్ స్మైలీకొండల రావుగారు
ReplyDelete