నా బ్లాగ్ లో కొత్త శీర్షిక:అద్భుతం ప్రతి ఆదివారం కనబడబోతోంది..
దీంట్లో నమ్మశక్యం కాని నిజాలను /అద్భుతమైన విషయాలను ప్రతి ఆదివారం ఉంచాలని భావిస్తున్నాను..
మీకు తెలిసిన ఏవైన అద్భుతమనిపించే విషయాలు ..
నాకు srinosys1@gmail.comమెయిల్ చెయ్యగలరు ..
వాటిని ప్రతి ఆదివారం అద్భుతం అనే శీర్షిక లో ఇవ్వడం జరుగుతుంది...
ఈ వారం అద్భుతం లో:
ఒక అధ్బుతమైన కొటేషన్ ఇవ్వడం జరిగింది
నీకు చాలా బాధ కలిగినప్పుడు ఒక్క క్షణం ఆగు....
నీ చుట్టూ అందమైన ప్రపంచం ఉందని అర్ధమౌతుంది

మీకు తెలిసిన ఏవైన అద్భుతమనిపించే విషయాలు ..
నాకు srinosys1@gmail.comమెయిల్ చెయ్యగలరు ..
వాటిని ప్రతి ఆదివారం అద్భుతం అనే శీర్షిక లో ఇవ్వడం జరుగుతుంది...
ఈ వారం అద్భుతం లో:
ఒక అధ్బుతమైన కొటేషన్ ఇవ్వడం జరిగింది
నీకు చాలా బాధ కలిగినప్పుడు ఒక్క క్షణం ఆగు....
నీ చుట్టూ అందమైన ప్రపంచం ఉందని అర్ధమౌతుంది
నా బాధకు ఇతరుల నవ్వు కారణం కావచ్చు కాని
ఇతరుల బాధకు నా నవ్వు కారణం కాదు!
......
Anonymous గారి సూచన వల్ల సరిచేయనైనది
నా బాధ ఇతరుల నవ్వుకు కారణం కావచ్చు కాని
ఇతరుల బాధ నా నవ్వుకు కారణం కాదు!
చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.
copied from wikipeia
There's a translation mistake.
ReplyDeleteథాంక్స్ అనానిమస్ గారూ చిన్న అక్షరం "కు" స్థానం లో మార్పు వల్ల మొత్తం వాక్యం అర్ధమే మారిపోయింది,సరి చేసినందులకు ధన్యవాదములు..మరోసారి ఇలాంటి సంఘటనలు జరగనివ్వమని సవినయంగా విన్నవించుచున్నాము
Delete