ప్రేమ శాతం:serial part 14
కథ కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని నేను...
బాయ్స్ బడి లో చదివే నేను ...10th క్లాసు లో private tution కి వెళ్ళాల్సి వచ్చింది ....
ఎలాగైనా మనమే ముందు కదా చదువులో...
అయిన ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా tution పెట్టించాడు మా నాన్న గారూ...
ఆ tution లో ఒకే ఒక అమ్మాయి వచ్చేది...
చూడడానికి బాగానే ఉంది...
నచ్చేసింది..అసలు నచ్చడం అంటే ఏమిటి
కాని ఎలా చెప్తాము?ఏమని చెప్పాలి ?
అసలు ఎందుకు నచ్చింది...?అసలు నచ్చాల్సిన అవసరం ఏమిటి ?
నా దృష్టి ఆమె వైపుకు పదే పదే ఎందుకు వెళ్తోంది...?
అనేవి అంటే ఏమిటో తెలియని "పాపం పసివాడి"ని!
అప్పుడు ఇంత సినిమా knowledge లేదు నాకు ..
టీవీ మొత్తం కార్టూన్స్ తో నిండి పోయేది ..నా బుర్ర మొత్తం కూడా కార్టూన్సే మరి..!
ఇప్పడు ఆలోచించి post రాస్తుంటే బలే ఫన్నీ గా అనిపిస్తోంది...
ఆ అమ్మాయి కూడా బాగానే చదివేది..
అపుడు ఏదైనా లెక్క ఇచ్చి చెయ్యమంటే ,
నేను గాని లేదా తను గాని అందరికంటే ముందుగా మా గురువు గారిదగ్గరికి వెళ్లి లెక్కను చేసి చూపించే వాళ్ళం..
తను ఎప్పుడైనా నా కన్నా ముందు గా లెక్కను చేసి మా గురువు గారి దగ్గరికి వెళ్తే ...!
అప్పుడు చూడు నా మనసు కు కలిగే అవమానం...?
ఇలా లాభం లేదు అని ఇంకా తెలివిని పెంచాలి...
ఎలాగా అని అలోచించి,మా అక్కయ్య 10th క్లాసు పాత note books తీసి ఇంకా చదవడం మొదలెట్టాను..!
అలా ఆ అమ్మాయి ద్రుష్టి లో నేనో "స్పెషల్ "అని అనిపించుకోవాలని..
ప్రయత్నాలు ...కాని ఈ ప్రయత్నాలు ఎందుకో కూడా తెలియని పరిస్థితి అప్పుడు!
అవును ఇంతకి ఆ ప్రయత్నాలు ఎందుకు ?ఇప్పటికి కూడా సరిగా అర్ధమవడం లేదు..?
అంతే కాని ఇంకా ఎక్కువ చదువుకొని బాగు పడదామని కాదు...!
నాకెంతో ఇష్టమైన క్రికెట్ ఆట ఆడేటపుడు కూడా algebra సూత్రాలను కూడా బట్టి పెట్టేవాడిని?మనసులో...!
ఇలా నా speciality ని తెలియ చేద్దామని ప్రయత్నిస్తున్నాను...
ఆ tution మొదలై మూడు రోజులైంది...
నాలుగో రోజు నుంచి ఆ అమ్మాయి రావడం మానేసింది...
ఎందుకంటే పాపం తను ఒక్కతే కదా ?నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా?
అలాగా నేను మొట్ట మొదటి సారి సైట్ కొట్టిన అమ్మాయి వెళ్ళిపోయింది...!
ఏంటో నా ప్రేమ శాతం లో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది...!
దీన్ని ప్రేమ అంటారా ?ఇది కూడా ప్రేమేనా?
ప్రేమంటే అమ్మాయి పైనే కలుగుతుందా?
తెలుసుకొవాలంటేకింది లింక్ నొక్కండి
ఒక అమ్మాయి అబ్బాయి మధ్య చిగురించేది ప్రేమనా ?

అయ్యో అంత చిన్న వయసులో ఎంత కష్టమొచ్చిందండీ మీకు.ఆ మూడు రోజుల లోనే లెక్కలు అంత బాగా నేర్చేసుకున్నారంటే ఆ అమ్మాయి ట్యూషన్ లో కంటిన్యూ అయితే ఇంకేమైపోయే వారో మీరు.
ReplyDeleteHmmmm :) mahigaaru
Delete