కథ కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత పోస్ట్ లు 1 2 3 4 5 6 7 8
శీను బాబు ఎందుకు ఏడుస్తున్నావు...
అమ్మ నన్ను కొట్టింది ....
ఏమైంది ?ఎందుకు కొట్టింది...?
ఏమో ఊరికే కొట్టింది..
నువ్వేదో కోతి పని చేసి ఉంటావు కదా?అందుకే కొట్టి ఉంటుంది...!
నేనేం తప్పు చెయ్యలేదు..!అయినా కాని అమ్మ నన్ను కొట్టింది...!
అల్లరిపనులు చెయ్యక పోతే ఎవరైనా కొడతారా?బాబు?
నేను అల్లరి ఏమి చెయ్యలేదు ...
నా బొమ్మ ఎక్కడుంది అని అడగటానికి కిచెన్ లోకి వెళ్ళాను..
వెళ్లి అడిగాను...
అంతే అదే సమయం లో మా అమ్మ చేతిలోని పాల గిన్నె కింద పడి పాలు అన్ని పోయాయి..!
అమ్మకు కోపం వచ్చింది...
నీ వల్లనే పాలు కింద పడి పొయ్యాయి రా...
ఎప్పుడూ ఎదో ఒక గోల చేస్తావు...అని నన్ను కొట్టింది ...?
ఇలాగ పక్కింటి ఆంటీ తో మాట్లాడుతున్నపుడు ...
అమ్మ వచ్చి నన్ను పట్టుకొని ...
కన్నా ఏడవద్దురా..?నిన్ను అనవసరంగా కొట్టానురా...
ఇంకెప్పుడు కొట్టను..అని చెప్పి తినడానికి ఏవో ఇచ్చి
ఈవెనింగ్ డాడీ తో షికారుకు పంపించింది..
సాదారణంగా డాడీ ఈవెనింగ్ మనల్ని తీసుకెళ్ళడు కదా?
ఇంకేం చాన్సు దొరికింది కదా ...
బోలెడన్ని తినేవి కొనుక్కొని వచ్చేసాను...
పాలు పోయినా గాని మురిపాలు దొరికాయి ..ఆ రోజు నాకు
ఆరోజు నుంచి పాలు మా అమ్మ తో కింద పడేలా చెయ్యాలని...
కావాలని కిచెన్ లోకి వెళ్ళినా కాని పాలు కిందపడలేదు...
ఈ సంఘటన లో మా అమ్మకు నాపైన ప్రేమ ఉందా?లేదా?
అంటే కచ్చితంగా ఉంటుంది...
సాదారణంగా అమ్మ మనల్ని ఎప్పుడు ప్రేమిస్తుంది ...
కానీ...
ఎల్ల వేళలా మనకి కంటికి రెప్పలా కాపాడే అమ్మ
ఆ క్షణం లో మన పై ప్రేమ ను ఎందుకు చూపించలేక పోయింది..?
ప్రేమ కూడా ఒక స్థితి లో ఉండక పోవచ్చేమో కదా...
మిగతా వివరాలకోసం ఇది చదవండి ప్రేమ ఎప్పటివరకు ?ఒక కోతి ప్రయోగం :-() NEXTPOST

kopam konni sarlu premani dominate chesthundi kada
ReplyDeleteఅవునండి కోపం డామినేట్ చేస్తుందని తెలుసుకోవడమే ప్రేమ గ ఉండడం అండి
Delete< పాలు పోయినా గాని మురిపాలు దొరికాయి ..ఆ రోజు నాకు >పాలు కంటే అమ్మ మురిపాలు గొప్పవి ఎపుడూ.
ReplyDeleteఅవునండి కొండల రావు గారు ...మురిపాల రుచి ఎంతో మధురం
Delete