ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, January 25

జెండా పట్టుకొని ప్రభాతభేరి లోఇలాగే తిరగాలి

16:20 Posted by srinivas No comments
నేను చిన్నపుడు జెండా పట్టుకొని ప్రభాతభేరి  లోఇలాగే తిరగాలి అనుకునే వాడిని కానీ ఎం లాభం ?స్కూల్ లో లైన్ లో చిన్న జెండా ఇచ్చి ఊరంతా తిప్పేవారు!   విదేశీయుల పాలన నుండి విముక్తి పొందిన ఇతర దేశాలలోకంటే మన దేశంలో మాత్రమే ఐక్యతభావం,ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది దీనికి కారణం...

ప్రేమశాతం -అమ్మ తిట్టింది ,పెద్ద వాళ్ళు ఇంటికి వస్తే అసలు పలకరించవు అని?

ప్రేమ శాతం:serial part 19  కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... మా అమ్మ తిట్టింది ,ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇంటికి వస్తే అసలు పలకరించవు , మంచోడివే కదరా?వాళ్ళకేమైనా నీవల్ల సహాయం అవసరం ఉంటె చేస్తావు కదా ? పలకరించడానికి నీకేం రోగం ?వాళ్ళు...

Monday, January 19

ప్రేమ శాతం:డబ్బు జీవితం

ప్రేమ శాతం:serial part 18  కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... జీవితం  లో డబ్బుకు చాల విలువ ఉంటుంది...ఇది కాదనలేని సత్యం కాని మొన్న జరిగిన్ ఒక సంఘటన ఒక రకమైన భావాన్ని కలిగించింది ఒక ప్లంబర్ తో పని పడింది..మా ఇంటికి వాటర్ పైప్...

Saturday, January 10

అధ్బుతం :డబ్బుతో ఆనందాన్ని కొనవచ్చు

23:03 Posted by srinivas No comments
ఈ వారం అద్భతం లో :డబ్బుతో ఆనందాన్ని కొనవచ్చు అవును డబ్బు తో ఆనందాన్ని కొనవచ్చు కావాలంటే క్రింది video ను చూడండి ఈ video లోని వ్యక్తి 10000 రూపాయలు తీసుకొని కష్టపడి పనిచేసే వారి దగ్గరికి  వెళ్లి వాళ్ళ వస్తువులను  రూ||1000 లకు కొంటాడు ఉదాహరణకు ఒక టీ అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి టీ తాగేసి రూ||1000 లు ఇస్తాడు  అప్పుడు వాళ్ళ ఆనందాన్ని అలాగా కొంటాడు  ఇప్పుడు చెప్పండి డబ్బుతో...

ప్రేమశాతం:అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి?

ప్రేమ శాతం:serial part 17  కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... ఇంటర్ ,graduation,PG లు ఇప్పుడు ఉద్యోగం చేసే సమయాల్లో ఎందరో అమ్మాయిలు తారస పడ్డారు...!పడుతున్నారు..! గంటలు గంటలు  చూడాలని పించే వాళ్ళు ..! అలాగే మాట్లాడలనిపించే...

Wednesday, January 7

ప్రేమశాతం: నాన్న ప్రేమ ఎవరివైపు?- ఒక అన్న -ఒక తమ్ముడు

ప్రేమ శాతం:serial part 16  కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... ఒక అన్న -ఒక తమ్ముడు -ఒక నాన్న.. అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ,అందులో ఒక అన్న ,ఒక తమ్ముడు ,ఒక నాన్న ఉండేవారు.. అన్న బలవంతుడు ...తమ్ముడు బలహీనుడు.. తమ్ముడి కి రావలసిన...

Monday, January 5

ప్రేమ శాతం:నా మనసు ఏడ్చింది

ప్రేమ శాతం:serial part 15  కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... అవును నా మనసు ఏడ్చింది నిజంగానే నిజం ..నా మనసు ఏడ్చింది..? చూడాలని ఉందా?అయితే చూడండి కనపడని కన్నీళ్లు ..నా చెంపల పై నుండి కారుతున్నాయి.. గుండెలోతుల్లోని అగ్నిపర్వతం...

Saturday, January 3

ఈ వారం అద్భుతం :మొట్ట మొదటి భారత దేశ మహిళా ఉపాధ్యాయురాలు-సావిత్రిబాయి ఫులే

05:02 Posted by srinivas No comments
ఈ వారం అద్భుతం లో: భారతదేశం యొక్క 'ఫస్ట్ లేడీ' టీచర్: Savitribai ఫులే వేల కొవ్వొత్తులను ఒకే ఒక కొవ్వొత్తిని నుండి వెలిగిస్తారు,అంటే  కొవ్వొత్తి జీవితం కాలం అపరిమితం - బుద్ధ అలాంటి కొవ్వొత్తి: సావిత్రిబాయి ఫులే (3 వ జనవరి 1831- 10 మార్చి 1897), భారతదేశం లో ఇతర సామాజిక ఆకృత్యాల...