ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, July 5

నాకేం కావాలో తెలియడం లేదు..!

ఏది కావాలో ఏది వద్దో ? ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ? ఎవరు మంచివారో ఎవరు చెడ్డ వారో ? ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉండకూడదో ? ఏమని చెప్పాలో ఏమని చెప్పకూడదో ? ఏమనాలో ఏమనకూడదో ? ఎక్కడుండాలో ఎక్కడుండకూడదో ? ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో ? ఎందరు నాతో వస్తారో ఎందరు రారో ? అని భయపడితే ....జీవించడమే భారంగా...