సిద్ధార్థుడు క్షత్రియుడు అయినప్పటికీ ఆ కాలం లో ఉండే సామాజిక వర్ణ వ్యవస్థను ...మూడాచారాలను...అనైతిక ధర్మాలను చూడలేక వదిలి పెట్టడం వల్లే సామాజిక అంతరాలు తొలగిపోతాయని ,అన్ని అప నమ్మకాలను వదిలేసి తపస్సు చేయడం ఆరంభించి ఇప్పుడున్న బుద్ధ గయ వద్దగల బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడు తన బోధనలో ప్రజ్ఞ ,కరుణ, శీలం లను బోధించిన మహానీయుడు
బుద్ధుడు ఆ కాలం లో సామాజిక అంతరాలను తొలగించుటకు తన బోధనలు విశ్వ వ్యాప్తం చేసాడు
ఇపుడు ఐక్య రాజ్య సమితి ఈ ప్రపంచం లో మానవీయ విలువలు కలిగి అతి ఉత్తమమైన ధర్మం బౌద్ధ ధర్మం అని ప్రకటించింది
ఎందుకంటే ఇక్కడ బుద్ధుని బోధనలలో కేవలం తర్క బద్ధమైన మానవీయత మాత్రమే ఉంది
అందుకే భారత దేశాన్ని పాలించిన మౌర్యులకాలం భారతీయులకు ఒక స్వర్ణ యుగం..
పుష్య మిత్ర శుంగుడు మల్లి ఆ సామాజిక అంతరాలను చిట్ట చివరి మౌర్య రాజును చంపేసి తీసుకురావడం జరిగింది
అ తర్వాత వచ్చినవారు మన దేశం లో పుట్టిన బౌద్ధం లేకుండా చేసారు,మల్లి మనిషికి మనిషి కి మధ్య అంతరాలు ,స్వార్ధం కుల పిచ్చి మన దేశం లో వెళ్లి విరిసింది.
అయినా, ప్రేమ కు పుట్టినిల్లయిన భారత దేశం మళ్ళి తనలో ప్రేమను నింపుకుంటుంది
"ఇష్టం అంటే వాడుకోవడం ,కాని ప్రేమ అంటే కాపాడుకోవడం"
"భారతదేశం పూర్వ వైభవాన్ని , ప్రతి మనిషిలో ప్రేమను ,అహింస ను సాదించు గాక!"
బుద్ధ పౌర్ణిమ సందర్భంగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు
బుద్ధం శరణం గచ్చామి! దర్మం శరణం గచ్చామి!! సంఘం శరణం గచ్చామి!

"నేను అనే ఇగో ను ,కావాలి అనే కోరిక ను తీసేస్తే మిగిలేదే సంతోషం"
"ఇష్టం అంటే వాడుకోవడం ,కాని ప్రేమ అంటే కాపాడుకోవడం"
"భారతదేశం పూర్వ వైభవాన్ని , ప్రతి మనిషిలో ప్రేమను ,అహింస ను సాదించు గాక!"
బుద్ధ పౌర్ణిమ సందర్భంగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు
బుద్ధం శరణం గచ్చామి! దర్మం శరణం గచ్చామి!! సంఘం శరణం గచ్చామి!
ఇష్టం అంటే వాడుకోవటం కానీ ప్రేమ అంటే కాపాడుకోవటం చాలా బాగుంది.
ReplyDeleteThanks for responding mahi gaaru
ReplyDeleteనమస్కారం,
ReplyDeleteచాలా అద్బుతమైన సందేశాన్ని ఇచ్చే విషయం తెలియచేసారు.
మనస్సుని ఒకసారి ఆలోచింపచేసారు.
కృతజ్ఞతలు.
ధన్యవాదములు మీకు స్పందించినందులకు
Deleteఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
ReplyDeleteసంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*