ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Tuesday, April 21

పక్కోడి జీవితం -పండగ

నేను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తహ తహ లాడుతుంటాను... పైకి మాత్రం అలాగా కనపడను..? ఒక రోజు ఇలాగే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ... అప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ డాడి వాడికి ఎదో పని చెప్తే వెంటనే వాడు హడావిడిగా వాడి ఫోన్ నా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తాను వెయిట్ చెయ్యు అని వెళ్ళిపోయాడు ఫోన్...

Thursday, April 9

bank లో నా ఇగో హర్ట్ అయ్యింది!

ఈ రోజు నేను బ్యాంకు లోకి అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి కరెక్ట్ 3-55pm కి లోపలికి ఎంటర్ అయ్యాను క్రెడిట్ వోచేర్స్ దొరకడం లేదు అని క్లర్క్ ని అడిగితే టైం అయిపోయిందని careless జవాబు దీంతో నాకు ఒళ్ళుమండి టైం చూడు అంటే cashier ని అడుగు తీసుకుంటాడో లేదో అని వాడిని అడిగితే వాడు కూడా సేమ్ డైలాగ్..నా ఇగో హర్ట్...