
ఒక చిన్న పాప తన నాన్న పుట్టినరోజున తన నాన్న గారికోసం సాయంత్రం 5గంటల నుండి
చాలా చాలా ఎదురుచూస్తోంది...
మాటి మాటి కి ఇంటి door వద్దకు వెళ్లి మల్లి లోపలకి వచ్చి clock వైపుకు చూస్తూ పచార్లు చేస్తోంది...
వాళ్ళ అమ్మ అదంతా గమనిస్తూ అబ్బో దీనికి ఏఎ రోజు కాళ్ళు ఒక చోట నిలబడడం లేదు ...
అని అనుకుంటూ...